వశీకరణం అనగా వశపరచుకోవడం, సొంతం చేసుకోవడం, జీవమున్న ప్రాణికి గాని జీవం లేని వస్తువుగాని ఏదైనా సరే తాను ఇష్టపడిన దాన్ని వశం చేసుకోవడానికి ఉపయోగపడే విద్యను వశీకరణ యోగం అని అంటారు.
ఇలా వశపరుచుకోవాలన్న కోరిక ఎందుకు ఏర్పడుతుంది? తన మనసుకు నచ్చింది పొందాలనుకున్నప్పుడు, తన వద్ద లేనిది కావాలనుకున్నప్పుడు అది తనకు దక్కదేమోనన్న సంశయం ఏర్పడినప్పుడు, అవతలివారి ఇష్టయిష్టాలతో ప్రమేయం లేకుండా దక్కించుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనల నుంచి ఆవిర్భవించిందే వశీకరణ మంత్ర తంత్ర విద్యలు. ఆ విద్యల గురించి వివరించేదే ఈ పుస్తకం.
-సదానందయోగి.
వశీకరణం అనగా వశపరచుకోవడం, సొంతం చేసుకోవడం, జీవమున్న ప్రాణికి గాని జీవం లేని వస్తువుగాని ఏదైనా సరే తాను ఇష్టపడిన దాన్ని వశం చేసుకోవడానికి ఉపయోగపడే విద్యను వశీకరణ యోగం అని అంటారు. ఇలా వశపరుచుకోవాలన్న కోరిక ఎందుకు ఏర్పడుతుంది? తన మనసుకు నచ్చింది పొందాలనుకున్నప్పుడు, తన వద్ద లేనిది కావాలనుకున్నప్పుడు అది తనకు దక్కదేమోనన్న సంశయం ఏర్పడినప్పుడు, అవతలివారి ఇష్టయిష్టాలతో ప్రమేయం లేకుండా దక్కించుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు ఎలా దక్కించుకోవాలా అనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనల నుంచి ఆవిర్భవించిందే వశీకరణ మంత్ర తంత్ర విద్యలు. ఆ విద్యల గురించి వివరించేదే ఈ పుస్తకం. -సదానందయోగి.vasekaranam
Aadekari Vaseekaranam Mantram book kavali.
© 2017,www.logili.com All Rights Reserved.