వట్టి చేతులు
దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! ఈ పూట ఈ చోట, రేపెక్కడోనంట! నీబ్రతుకు దొర్లేను అద్దె కొంపలవెంట! అద్దెకొంపను వదలి వస్తేనె చాలా? ఆ బూజుపై నీకు అంతమోజేల?, దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! నాటకంలో - రాజువేషమైనా సరే; నిన్ను రాజందురే? నీ పాత్రముగిశాక, నీ పేరు వేరే! పతకాలు భుజకీర్తు లొలిచివేయాలి, మూతి కద్దిన రంగు తుడుచుకోవాలి.... దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! మూణాళ, మజిలిరా, ముచ్చటలు తీర్చుకో! మూట గట్టుట వట్టిదండుగని తెలుసుకో! నాది నాదని ఏడ్చినా ఒప్పుకోరు మరినీదెల్ల గోదారి, నీ కిదే రహదారి... దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! యమపురి సింహద్వారం!
వినుబోతుల్లా ఉన్న ఇద్దరు ద్వారపాలకులు రెప్పపడని కళ్ళతో అటూ
ఆరుగుతున్నారు.
వట్టి చేతులు దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! ఈ పూట ఈ చోట, రేపెక్కడోనంట! నీబ్రతుకు దొర్లేను అద్దె కొంపలవెంట! అద్దెకొంపను వదలి వస్తేనె చాలా? ఆ బూజుపై నీకు అంతమోజేల?, దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! నాటకంలో - రాజువేషమైనా సరే; నిన్ను రాజందురే? నీ పాత్రముగిశాక, నీ పేరు వేరే! పతకాలు భుజకీర్తు లొలిచివేయాలి, మూతి కద్దిన రంగు తుడుచుకోవాలి.... దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! మూణాళ, మజిలిరా, ముచ్చటలు తీర్చుకో! మూట గట్టుట వట్టిదండుగని తెలుసుకో! నాది నాదని ఏడ్చినా ఒప్పుకోరు మరినీదెల్ల గోదారి, నీ కిదే రహదారి... దుమ్ములో పొర్లాడి వచ్చేవు మనసా, దులుపుకొని రావాలి తెలుసా! యమపురి సింహద్వారం! వినుబోతుల్లా ఉన్న ఇద్దరు ద్వారపాలకులు రెప్పపడని కళ్ళతో అటూ ఆరుగుతున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.