సైతకతీరంలో సాగర ఫేనం ... అనే ఈ గ్రంధం మహత్తర సాహిత్యానికి ప్రతినిధిగా సశక్తమై నిలుస్తోంది. ఇందులో నేటి సకల సాహిత్య స్వరూప స్వభావాలు చర్చించబడ్డాయి. 230 పుటల ఉద్గ్రందంలో వర్తమాన సాహిత్య స్వరూపగత అంశాలన్నీ చర్చకు వచ్చాయి. కధలు, కవితలు, కావ్యాలు మున్నగు సకల ప్రక్రియలూ ప్రాతినిద్యం వహించాయి. కనకనే ఈ గ్రంధాన్ని సాగరమొక్కటే సంకేతంగా నిలబడుతుంది.
ఈ వ్యాస సంకలనంలో కేవల సిద్దాంతాలను చర్చించిన మౌలిక వ్యాసాలూ ఉన్నాయి. సోదాహరణంగా చూపుతున్న కావ్య మీమాంసాలు ఉన్నాయి. కవిత్వేతర ప్రక్రియ గురించి కూడా యధాశక్తి చెప్పుకోవడంతో ఈ వ్యాస సంకలనానికి ఒక సంపూర్ణత వచ్చింది.
సైతకతీరంలో సాగర ఫేనం ... అనే ఈ గ్రంధం మహత్తర సాహిత్యానికి ప్రతినిధిగా సశక్తమై నిలుస్తోంది. ఇందులో నేటి సకల సాహిత్య స్వరూప స్వభావాలు చర్చించబడ్డాయి. 230 పుటల ఉద్గ్రందంలో వర్తమాన సాహిత్య స్వరూపగత అంశాలన్నీ చర్చకు వచ్చాయి. కధలు, కవితలు, కావ్యాలు మున్నగు సకల ప్రక్రియలూ ప్రాతినిద్యం వహించాయి. కనకనే ఈ గ్రంధాన్ని సాగరమొక్కటే సంకేతంగా నిలబడుతుంది. ఈ వ్యాస సంకలనంలో కేవల సిద్దాంతాలను చర్చించిన మౌలిక వ్యాసాలూ ఉన్నాయి. సోదాహరణంగా చూపుతున్న కావ్య మీమాంసాలు ఉన్నాయి. కవిత్వేతర ప్రక్రియ గురించి కూడా యధాశక్తి చెప్పుకోవడంతో ఈ వ్యాస సంకలనానికి ఒక సంపూర్ణత వచ్చింది.© 2017,www.logili.com All Rights Reserved.