శరీర అవయవములన్నీ ఒక అవగాహనతో పనిచేయుటకు సూక్ష్మ శరీర భాగములైన ప్రాణము, మనస్సు - స్థూల శరీర భాగములను నియంత్రిస్తుంటాయి. ప్రతి వ్యాధి యొక్క మూలము ప్రాణములోను, మనస్సులోను ఉంటుంది. ప్రతివారు ప్రాణము, మనస్సు గురించి విపులంగా తెలిసికొని ప్రాణ, మనస్సులకు వైద్యము చేసుకోన్నచో చాలా దీర్ఘ వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యము గురించి శ్రద్డగల ప్రతివారు ప్రాణము, మనస్సు, ప్రాణశక్తీ ఉన్న మూలికలు, ప్రాణాయామము, ఆసనములు, ఆహార నియమములు గురించి తెలుసుకొని వాటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యముతో సుఖ సంతోషములతో జీవించగలుగుతారు.
- డా. రేమేళ్ల సత్యనారాయణ రావు
శరీర అవయవములన్నీ ఒక అవగాహనతో పనిచేయుటకు సూక్ష్మ శరీర భాగములైన ప్రాణము, మనస్సు - స్థూల శరీర భాగములను నియంత్రిస్తుంటాయి. ప్రతి వ్యాధి యొక్క మూలము ప్రాణములోను, మనస్సులోను ఉంటుంది. ప్రతివారు ప్రాణము, మనస్సు గురించి విపులంగా తెలిసికొని ప్రాణ, మనస్సులకు వైద్యము చేసుకోన్నచో చాలా దీర్ఘ వ్యాధులు నయమవుతాయి. ఆరోగ్యము గురించి శ్రద్డగల ప్రతివారు ప్రాణము, మనస్సు, ప్రాణశక్తీ ఉన్న మూలికలు, ప్రాణాయామము, ఆసనములు, ఆహార నియమములు గురించి తెలుసుకొని వాటి ద్వారా సంపూర్ణ ఆరోగ్యముతో సుఖ సంతోషములతో జీవించగలుగుతారు. - డా. రేమేళ్ల సత్యనారాయణ రావు© 2017,www.logili.com All Rights Reserved.