ఈ పుస్తకం దశాబ్దాల నుండి బెస్ట్ సెల్లార్ గా ఉంటోంది. ఎందుకు? ఎందుకంటే కామశక్తి అన్నది మన ప్రాధమిక జీవశక్తి. మన తీవ్రకాంక్షకు రూపాంతరం. ఓషో కామశక్తిని మానవత్వంతో, హాస్యదృష్టితో, శాస్త్రీయ దృష్టితో వివరించారు. ఎవరూ ప్రేమలో, సెక్స్ లో ప్రవీణులుగా పుట్టరు. జీవితంలోని ఆనందం ఎక్కడ వుందంటే దాని పవిత్రతని, నిరాడంబరత్వాన్ని, సహజత్వాన్ని కనిపెట్టడంలో వుంది. ఒకసారి మనం కామశక్తికీ సంబందించిన అవగాహనని, సమశృతిని రంగంలోకీ తెస్తే అనంత చైతన్యానికి సంబంధించి అపూర్వ ద్వారాలు తెరుచుకుంటాయి.
"కావలసిందల్లా అవగాహన. అణచివేత కాదు. గాఢమైన అవగాహన పెరిగేకొద్దీ ఉన్నత మానవులు ముందుకోస్తారు. అవగాహన తక్కవయ్యేకొద్దీ మనుషులు మరింతగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. అణచివేత వల్ల ఎలాంటి విజయవంతమైన, ఆరోగ్యకరమైన ఫలితాలు వుండవు. మానవజీవితంలో కామశక్తి అన్నది ఉన్నతోన్నతమైన శక్తి. కానీ మనిషి అక్కడితో ఆగకూడదు. కామశక్తి అన్నది మహోన్నతచైతన్యంగా పరివర్తన చెందాలి"
- ఓషో
ఈ పుస్తకం దశాబ్దాల నుండి బెస్ట్ సెల్లార్ గా ఉంటోంది. ఎందుకు? ఎందుకంటే కామశక్తి అన్నది మన ప్రాధమిక జీవశక్తి. మన తీవ్రకాంక్షకు రూపాంతరం. ఓషో కామశక్తిని మానవత్వంతో, హాస్యదృష్టితో, శాస్త్రీయ దృష్టితో వివరించారు. ఎవరూ ప్రేమలో, సెక్స్ లో ప్రవీణులుగా పుట్టరు. జీవితంలోని ఆనందం ఎక్కడ వుందంటే దాని పవిత్రతని, నిరాడంబరత్వాన్ని, సహజత్వాన్ని కనిపెట్టడంలో వుంది. ఒకసారి మనం కామశక్తికీ సంబందించిన అవగాహనని, సమశృతిని రంగంలోకీ తెస్తే అనంత చైతన్యానికి సంబంధించి అపూర్వ ద్వారాలు తెరుచుకుంటాయి. "కావలసిందల్లా అవగాహన. అణచివేత కాదు. గాఢమైన అవగాహన పెరిగేకొద్దీ ఉన్నత మానవులు ముందుకోస్తారు. అవగాహన తక్కవయ్యేకొద్దీ మనుషులు మరింతగా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. అణచివేత వల్ల ఎలాంటి విజయవంతమైన, ఆరోగ్యకరమైన ఫలితాలు వుండవు. మానవజీవితంలో కామశక్తి అన్నది ఉన్నతోన్నతమైన శక్తి. కానీ మనిషి అక్కడితో ఆగకూడదు. కామశక్తి అన్నది మహోన్నతచైతన్యంగా పరివర్తన చెందాలి" - ఓషో© 2017,www.logili.com All Rights Reserved.