Sampurna Neethi Chandrika

Rs.125
Rs.125

Sampurna Neethi Chandrika
INR
VISHALDR78
Out Of Stock
125.0
Rs.125
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        " హితోపదేశం " గా ఈ నీతిచంద్రిక లభించింది. దీనికి కర్త మహారాజు. కర్మలు యువరాజులు. క్రియగా జ్ఞానభోద నడిపినవారు విష్ణుశర్మ పండితులు.

          ఈ హితోపదేశం లోని అర్ధం - బుద్ది, జ్ఞానం, వివేకం, తెలివితేటల్ని మెరుగు పరచడం. ఇవి శున్యమైతే ఎవరికైనా సరే "రాజు - పేదా" తేడా లేకుండా వారి బ్రతుకు భారమవడం జరుగుతుంది. అందుకుగాను అంతరాంతరాలలో మరగున, జడమైవున్న, నాలుగు దర్మస్వరూపాలైన బుద్ది, జ్ఞానం, వివేకం, తెలివితేటల్ని పాలలోంచి పెరుగు, అందులోంచి వెన్న చిలికి బయటకి తీసినట్లు మనవులలోని జడమైన, చైతన్యాన్ని వెలికితీసి, సంస్కరిస్తే ఆ సంస్కారి సత్యం తెలుసుకుని, తరాలు తరించే ఉత్తమోత్తమ జీవనానికి మార్గదర్శకుడౌతాడు. ఆ తత్వం తెలిసినవాడు కాబట్టే, మహాపండితుడైన విష్ణుశర్మ, తన తెలివితేటలూ, ప్రతిబాశక్తిని, యుక్తిగా మేళవించి రాజకుమారులకు ఆసక్తిని పెంచి, కధలు, గాధలుగా లౌకికంతో పాటు, సత్యము, తత్వ మెరిగి - ఇహ, పరాలు గ్రహించేటట్లు చెబుతాడు. దీనినే 'హితోపదేశ' మంటారు.

          సాదారణంగా "సర్కస్" లో శిక్షకులు జంతువులకు తర్ఫీదు ఇచ్చి వాటిచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. కానీ, ఈ 'హితోపదేశ' మనే సంపూర్ణ నీతిచంద్రిక' లో విష్ణుశర్మ పండితులవారు, రకరకాల జంతువులచేత చిత్రవిచిత్రముగా మాట్లాడిస్తారు. బుద్ధి, వినయము, వివేకము, జ్ఞాన-విజ్ఞానాలను వాటి ద్వారా అందించి, రాజకుమారులను మహామేధావులుగా తీర్చిదిద్దుతారు. మనలను చైతన్యవంతులను చేస్తారు.

          ఇది ఇవ్వగల్గడం లోని ఓర్పు, నేర్పు, విష్ణుశర్మ పండితులు ప్రకటించిన తీరు, రాజకుమారుల నాసక్తిపరచిన విధం, కధవైనం, గాధాశైలి అంతెందుకు ఆద్యంతం.... ఆసక్తిగా వింటూ ఆ తరువాత కథ కోసం ఎదురుచూసే శ్రవణాసక్తి ని కల్గించడం సామాన్య విషయం కాదు.

 

 

        " హితోపదేశం " గా ఈ నీతిచంద్రిక లభించింది. దీనికి కర్త మహారాజు. కర్మలు యువరాజులు. క్రియగా జ్ఞానభోద నడిపినవారు విష్ణుశర్మ పండితులు.           ఈ హితోపదేశం లోని అర్ధం - బుద్ది, జ్ఞానం, వివేకం, తెలివితేటల్ని మెరుగు పరచడం. ఇవి శున్యమైతే ఎవరికైనా సరే "రాజు - పేదా" తేడా లేకుండా వారి బ్రతుకు భారమవడం జరుగుతుంది. అందుకుగాను అంతరాంతరాలలో మరగున, జడమైవున్న, నాలుగు దర్మస్వరూపాలైన బుద్ది, జ్ఞానం, వివేకం, తెలివితేటల్ని పాలలోంచి పెరుగు, అందులోంచి వెన్న చిలికి బయటకి తీసినట్లు మనవులలోని జడమైన, చైతన్యాన్ని వెలికితీసి, సంస్కరిస్తే ఆ సంస్కారి సత్యం తెలుసుకుని, తరాలు తరించే ఉత్తమోత్తమ జీవనానికి మార్గదర్శకుడౌతాడు. ఆ తత్వం తెలిసినవాడు కాబట్టే, మహాపండితుడైన విష్ణుశర్మ, తన తెలివితేటలూ, ప్రతిబాశక్తిని, యుక్తిగా మేళవించి రాజకుమారులకు ఆసక్తిని పెంచి, కధలు, గాధలుగా లౌకికంతో పాటు, సత్యము, తత్వ మెరిగి - ఇహ, పరాలు గ్రహించేటట్లు చెబుతాడు. దీనినే 'హితోపదేశ' మంటారు.           సాదారణంగా "సర్కస్" లో శిక్షకులు జంతువులకు తర్ఫీదు ఇచ్చి వాటిచేత రకరకాల విన్యాసాలు చేయిస్తారు. కానీ, ఈ 'హితోపదేశ' మనే సంపూర్ణ నీతిచంద్రిక' లో విష్ణుశర్మ పండితులవారు, రకరకాల జంతువులచేత చిత్రవిచిత్రముగా మాట్లాడిస్తారు. బుద్ధి, వినయము, వివేకము, జ్ఞాన-విజ్ఞానాలను వాటి ద్వారా అందించి, రాజకుమారులను మహామేధావులుగా తీర్చిదిద్దుతారు. మనలను చైతన్యవంతులను చేస్తారు.           ఇది ఇవ్వగల్గడం లోని ఓర్పు, నేర్పు, విష్ణుశర్మ పండితులు ప్రకటించిన తీరు, రాజకుమారుల నాసక్తిపరచిన విధం, కధవైనం, గాధాశైలి అంతెందుకు ఆద్యంతం.... ఆసక్తిగా వింటూ ఆ తరువాత కథ కోసం ఎదురుచూసే శ్రవణాసక్తి ని కల్గించడం సామాన్య విషయం కాదు.    

Features

  • : Sampurna Neethi Chandrika
  • : Paravastu Chinnaya Suri
  • : Navaratna
  • : VISHALDR78
  • : Paperback
  • : Reprint - August.2014
  • : 260
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sampurna Neethi Chandrika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam