నీతి కథలు పిల్లలకు వినోదాన్ని కలిగిస్తూ నీతిని బోధిస్తాయి. ముఖ్యమైన జీవన విధానాలను, ఆహ్లాదకరమైన మార్గంలో వారికి బోధించాలంటే ఇదే అత్యుత్తమమైన మార్గం. సరదాగా హాస్యభరితంగా సాగే ఈ కథలను పిల్లలు తమకు ఆపాదించుకుంటారు. ఈ పుస్తకంలోని మరొక ఆదనపు ఆకర్షణ రంగురంగుల బొమ్మలు.
ఈ పుస్తకంలో..
ఆశపోతు ఎలుక
నట్టూ – దాని తలరాత
అమ్మ – ఆమె జాలిగుండె
దొంగ – ఒక సన్యాసి
తెలివైన తోడేలు
రాజు – అతని జ్ఞానోదయం
యోగ్యుడైన మంత్రి
అసూయాపరులైన బ్రాహ్మణులు
రెండు రామచిలుకలు
నందిని – ఆమె బహుమతి.. మరెన్నో కథలు ఈ పుస్తకంలో కలవు.
నీతి కథలు పిల్లలకు వినోదాన్ని కలిగిస్తూ నీతిని బోధిస్తాయి. ముఖ్యమైన జీవన విధానాలను, ఆహ్లాదకరమైన మార్గంలో వారికి బోధించాలంటే ఇదే అత్యుత్తమమైన మార్గం. సరదాగా హాస్యభరితంగా సాగే ఈ కథలను పిల్లలు తమకు ఆపాదించుకుంటారు. ఈ పుస్తకంలోని మరొక ఆదనపు ఆకర్షణ రంగురంగుల బొమ్మలు. ఈ పుస్తకంలో.. ఆశపోతు ఎలుక నట్టూ – దాని తలరాత అమ్మ – ఆమె జాలిగుండె దొంగ – ఒక సన్యాసి తెలివైన తోడేలు రాజు – అతని జ్ఞానోదయం యోగ్యుడైన మంత్రి అసూయాపరులైన బ్రాహ్మణులు రెండు రామచిలుకలు నందిని – ఆమె బహుమతి.. మరెన్నో కథలు ఈ పుస్తకంలో కలవు.
© 2017,www.logili.com All Rights Reserved.