ఏయే రకాల పెన్సిల్స్ ఎప్పుడు వాడాలి? బొమ్మ గీసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి? షేడింగ్, స్మడ్జ్, గ్రేడేషన్, హ్యచింగ్ లను ఎలా చేయాలి? మొదలైన విషయాలతో పాటు ముఖ ఆకృతులు, అవయవాలు, ఎలా చిత్రించాలి? ప్రముఖుల ముఖాకృతుల్ని ఎలా అందంగా, అచ్చు గుద్దినట్లు చిత్రించాలి? వివిధ పక్షుల్ని, జంతువుల్ని, వస్తువుల్ని ఎలా సహజంగా గీయాలి? అన్న విషయాలను మీరు ఈ అభ్యాసం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు.
పిల్లల్లో అంతర్లీనంగా వుండే కళా సామర్థ్యాలను వెలికితీయడమే ఈ పుస్తక ప్రచురణలో ముఖ్య ఉద్దేశం. ప్రముఖ చిత్రకారుడు సముద్రాల డ్రాయింగ్ పాఠాలతో మిమ్మల్ని చిత్రకారులుగా తీర్చిదిద్దడానికి తయారుచేసిన విలువైన పుస్తకం ఇది.
-సముద్రాల.
ఏయే రకాల పెన్సిల్స్ ఎప్పుడు వాడాలి? బొమ్మ గీసేటప్పుడు పెన్సిల్ ఎలా పట్టుకోవాలి? షేడింగ్, స్మడ్జ్, గ్రేడేషన్, హ్యచింగ్ లను ఎలా చేయాలి? మొదలైన విషయాలతో పాటు ముఖ ఆకృతులు, అవయవాలు, ఎలా చిత్రించాలి? ప్రముఖుల ముఖాకృతుల్ని ఎలా అందంగా, అచ్చు గుద్దినట్లు చిత్రించాలి? వివిధ పక్షుల్ని, జంతువుల్ని, వస్తువుల్ని ఎలా సహజంగా గీయాలి? అన్న విషయాలను మీరు ఈ అభ్యాసం ద్వారా సులభంగా నేర్చుకోవచ్చు. పిల్లల్లో అంతర్లీనంగా వుండే కళా సామర్థ్యాలను వెలికితీయడమే ఈ పుస్తక ప్రచురణలో ముఖ్య ఉద్దేశం. ప్రముఖ చిత్రకారుడు సముద్రాల డ్రాయింగ్ పాఠాలతో మిమ్మల్ని చిత్రకారులుగా తీర్చిదిద్దడానికి తయారుచేసిన విలువైన పుస్తకం ఇది. -సముద్రాల.© 2017,www.logili.com All Rights Reserved.