భావచిత్రాలు
ఓ.ఎస్.కృష్ణమూర్తి
పాండ్యన్ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ బోగిని వెతుకుంటూ ప్లాట్ ఫారం ఆ చివర నుండి ఈ చివరి దాకా నా భార్యతో కూడా నడవసాగాను. రైల్లో ఉన్న వారికంటే నాలుగింతలు జనం ప్లాట్ ఫారం మీద ఉన్నట్లనిపించింది. ఎటుచూసినా ఒకటే కోలాహలం. ప్రతి ఒక్కరూ ఎవరితోనో మాట్లాడుతూ, నవ్వుతూ కనిపించారు.
ప్రభుత్వోద్యోగుల సంఘ నాయకుడు ఒకాయన ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి కాబోలు మద్రాసు వెళ్తున్నాడు. అతడిని సాగనంపడానికి ఒక పెద్ద జన సమూహం.
మొదటి తరగతి పెట్టెలో కూర్చున్న సినిమా నటుణ్ణి చూసే ఆత్రుతతో కిక్కిరిసిన జనమొకవైపు................
భావచిత్రాలు ఓ.ఎస్.కృష్ణమూర్తి పాండ్యన్ ఎక్స్ప్రెస్లో రిజర్వేషన్ బోగిని వెతుకుంటూ ప్లాట్ ఫారం ఆ చివర నుండి ఈ చివరి దాకా నా భార్యతో కూడా నడవసాగాను. రైల్లో ఉన్న వారికంటే నాలుగింతలు జనం ప్లాట్ ఫారం మీద ఉన్నట్లనిపించింది. ఎటుచూసినా ఒకటే కోలాహలం. ప్రతి ఒక్కరూ ఎవరితోనో మాట్లాడుతూ, నవ్వుతూ కనిపించారు. ప్రభుత్వోద్యోగుల సంఘ నాయకుడు ఒకాయన ముఖ్యమంత్రిని కలుసుకోవడానికి కాబోలు మద్రాసు వెళ్తున్నాడు. అతడిని సాగనంపడానికి ఒక పెద్ద జన సమూహం. మొదటి తరగతి పెట్టెలో కూర్చున్న సినిమా నటుణ్ణి చూసే ఆత్రుతతో కిక్కిరిసిన జనమొకవైపు................© 2017,www.logili.com All Rights Reserved.