సంఘమిత్ర కధల్లో కృష్ణవేణి తరంగాల్లా త్రుళ్ళిపడే తెలుగుదనం, తెలుగు శాకాలు, పాకాలు, పలుకుబళ్ళు, అతిధి మర్యాదలు, అహంలేని మనుషులు అంతరంగాలు ఈ కధలను జీవనదీ ప్రవాహంలా నడిపించాయి. ఇవి కాలానికి అతీతమైన కధలు. కలకాలం నిలిచే కధలు. బౌద్ద ధర్మాన్ని పునరుద్దరించే బృహత్కదలు. అయన చుట్టూ ఉన్న స్నేహితులు, మిత్రులను పాత్రలుగా పెట్టి ఈ చక్కని 11 కధలను నడిపించారు.
- డా.వెనిగళ్ళ రాంబాబు
సంఘమిత్ర కధల్లో కృష్ణవేణి తరంగాల్లా త్రుళ్ళిపడే తెలుగుదనం, తెలుగు శాకాలు, పాకాలు, పలుకుబళ్ళు, అతిధి మర్యాదలు, అహంలేని మనుషులు అంతరంగాలు ఈ కధలను జీవనదీ ప్రవాహంలా నడిపించాయి. ఇవి కాలానికి అతీతమైన కధలు. కలకాలం నిలిచే కధలు. బౌద్ద ధర్మాన్ని పునరుద్దరించే బృహత్కదలు. అయన చుట్టూ ఉన్న స్నేహితులు, మిత్రులను పాత్రలుగా పెట్టి ఈ చక్కని 11 కధలను నడిపించారు. - డా.వెనిగళ్ళ రాంబాబు© 2017,www.logili.com All Rights Reserved.