రచయితలను అభిమానించడం వేరు. ప్రేమించడం వేరు, గౌరవించడం వేరు. కొందరు ఈ మూడింటిని కలిపి రచయితల్ని అభిమానించి ప్రేమించి గౌరవిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే గబ్బిట కృష్ణమోహన్ గారు.
ఈ విద్యలో కృష్ణమోహన్ గారు విజయం సాధించేశారు. ఈ సంగతి ఈ పుస్తకంలోని కధలు చదివితే మీకే తెలుస్తుంది. కధల వరకూ అక్కర్లేదు. విషయసూచికలో ఆంగ్లంలోని కధ పేరూ, దానికి వీరు అనుసృజనగా అందించిన కధ పేరూ చుస్తే చాలు! అర్ధమయిపోతుంది. వాసన చాలు, ఏవి సంపెంగలో, ఏవి ఉమ్మెత్తలో చెప్పొచ్చు.
పది వుడ్ హౌస్ కధలివి. పది రకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పది రకాలనిపిస్తాయి. పూటుగా నవ్వగలగాలి. నవ్వితేనే అందం - ఆనందం. మరి ఆలస్యం దేనికి? చదవండి! నవ్వండి!!
- గబ్బిట కృష్ణమోహన్
రచయితలను అభిమానించడం వేరు. ప్రేమించడం వేరు, గౌరవించడం వేరు. కొందరు ఈ మూడింటిని కలిపి రచయితల్ని అభిమానించి ప్రేమించి గౌరవిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే గబ్బిట కృష్ణమోహన్ గారు. ఈ విద్యలో కృష్ణమోహన్ గారు విజయం సాధించేశారు. ఈ సంగతి ఈ పుస్తకంలోని కధలు చదివితే మీకే తెలుస్తుంది. కధల వరకూ అక్కర్లేదు. విషయసూచికలో ఆంగ్లంలోని కధ పేరూ, దానికి వీరు అనుసృజనగా అందించిన కధ పేరూ చుస్తే చాలు! అర్ధమయిపోతుంది. వాసన చాలు, ఏవి సంపెంగలో, ఏవి ఉమ్మెత్తలో చెప్పొచ్చు. పది వుడ్ హౌస్ కధలివి. పది రకాలుగా నవ్విస్తాయి. నవ్వు నాలుగు రకాలు కాదు, పది రకాలనిపిస్తాయి. పూటుగా నవ్వగలగాలి. నవ్వితేనే అందం - ఆనందం. మరి ఆలస్యం దేనికి? చదవండి! నవ్వండి!! - గబ్బిట కృష్ణమోహన్
© 2017,www.logili.com All Rights Reserved.