కలిహోర -
దూరంగా గగనంలో
తారల మౌనం
మా ఊరి చందమామే కనిపించింది
బీటలు
పొలం మీద వాలింది
మబ్బుల నీడ
నువ్విలేవు - తీగపై నీ బట్టలు
గాలి కూగుతూ
కలిహోర - దూరంగా గగనంలో తారల మౌనం మా ఊరి చందమామే కనిపించింది బీటలు పొలం మీద వాలింది మబ్బుల నీడ నువ్విలేవు - తీగపై నీ బట్టలు గాలి కూగుతూ© 2017,www.logili.com All Rights Reserved.