ఈ పుస్తకంలో పట్టణాల వాతావరణానికి పల్లె వాతావరణానికి మధ్య వున్న తేడా చాలా చక్కగా వివరించారు. పట్టణాల్లో 'మనం పోద్దుట్టి నుంచి సాయంకాలం వరకూ ఎన్నో శబ్దాలు వింటాం, నిజానికి మనం వాటికి అలవాటు పడిపోయాం. అవి మనకు కలిగిస్తున్న నష్టానికి ఫలితం తరువాత కనబడుతుంది'. ఈ నిరంతర శబ్దాల ద్వారా పిల్లలు చెవిటివారు అయ్యే ప్రమాదం ఉంది. అంటూ వివరించారు. అదే పల్లెటూరిలో పచ్చని పొలాలు గాలికి ఊగుతూ, దూరం నుండి చుస్తే గాలికి లయబద్ధంగా ఊగుతున్న ఆకుపచ్చని పొరలు ప్రవహిస్తున్న నదిలోని కెరటాలు, పొలాల మధ్య కొండలు, నది నుండి ఉదయిస్తున్న సూర్యుడు, కళ్ళకు ఇంపైన వాతావరణం, భీకరమైన శబ్దాలు లేని ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ మనస్సును ప్రశాంతంగా వుంచి ఆరోగ్యాన్నిస్తాయి. ఇలా పట్టణ వాతావరణానికి, పల్లె వాతావరణానికి మధ్య వున్న తేడా చాలా చక్కగా వివరించారు.
పప్పు పట్టణంలో పడిన అగచాట్లు గురించి, పల్లెటూరిలో అనుభవించిన ప్రశాంతమైన వాతావరణాన్ని చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా ఈ కధలో నీతి సారంశము కూడా ఉంది. ఈ నీతిని ప్రతి ఒక్కరు తప్పక పాటించాల్సినది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తమ పిల్లలకు చెప్పవలసిన కధ. పల్లె ప్రక్రుతి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచయిత చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా పిల్లలకి పల్లె ప్రకృతివాతావరణాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలకు పల్లె వాతావరణాన్ని తెలియజేయడానికి చక్కటి పుస్తకం ఇది.
ఈ పుస్తకంలో పట్టణాల వాతావరణానికి పల్లె వాతావరణానికి మధ్య వున్న తేడా చాలా చక్కగా వివరించారు. పట్టణాల్లో 'మనం పోద్దుట్టి నుంచి సాయంకాలం వరకూ ఎన్నో శబ్దాలు వింటాం, నిజానికి మనం వాటికి అలవాటు పడిపోయాం. అవి మనకు కలిగిస్తున్న నష్టానికి ఫలితం తరువాత కనబడుతుంది'. ఈ నిరంతర శబ్దాల ద్వారా పిల్లలు చెవిటివారు అయ్యే ప్రమాదం ఉంది. అంటూ వివరించారు. అదే పల్లెటూరిలో పచ్చని పొలాలు గాలికి ఊగుతూ, దూరం నుండి చుస్తే గాలికి లయబద్ధంగా ఊగుతున్న ఆకుపచ్చని పొరలు ప్రవహిస్తున్న నదిలోని కెరటాలు, పొలాల మధ్య కొండలు, నది నుండి ఉదయిస్తున్న సూర్యుడు, కళ్ళకు ఇంపైన వాతావరణం, భీకరమైన శబ్దాలు లేని ప్రశాంతమైన వాతావరణం ఇవన్నీ మనస్సును ప్రశాంతంగా వుంచి ఆరోగ్యాన్నిస్తాయి. ఇలా పట్టణ వాతావరణానికి, పల్లె వాతావరణానికి మధ్య వున్న తేడా చాలా చక్కగా వివరించారు. పప్పు పట్టణంలో పడిన అగచాట్లు గురించి, పల్లెటూరిలో అనుభవించిన ప్రశాంతమైన వాతావరణాన్ని చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా ఈ కధలో నీతి సారంశము కూడా ఉంది. ఈ నీతిని ప్రతి ఒక్కరు తప్పక పాటించాల్సినది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తమ పిల్లలకు చెప్పవలసిన కధ. పల్లె ప్రక్రుతి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్లుగా రచయిత చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా పిల్లలకి పల్లె ప్రకృతివాతావరణాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రతి ఒక్కరు తమ పిల్లలకు పల్లె వాతావరణాన్ని తెలియజేయడానికి చక్కటి పుస్తకం ఇది.© 2017,www.logili.com All Rights Reserved.