ఇందులో కధలు చదివిన తర్వాత నా ఆలోచనలు కాసినంత లోతుగానే బ్రతుకు పునాదుల్లోకి పోయాయి. ప్రతీవాడు సుఖంగా బ్రతకాలనే కోరుకుంటాడు. సుఖంగా అంటే మనసులో ఎలాంటి ఆందోళనా ఒత్తిడీ లేకుండా ఉండడమే. కానీ అందరికీ అది అసాధ్యం. ఈ ఒత్తిడి నుండి నిద్ర కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ నిద్రని కూడా దూరం చేసే ఒత్తిడిని, నిద్రమాత్రలు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తుంది. కానీ నిద్రని కూడా దూరం చేసే ఒత్తిడిని, నిద్రమాత్రలు కొంత వరకు దూరం చేస్తాయి. అయితే అది ఆరోగ్యమైన చికిత్సా విధానమని చెప్పలేం. ఇలాంటి హాస్యం వల్ల మన నిత్య జీవితంలో హాస్యం అందించి బ్రతుకును ముందుకు సాగేలా శక్తినిస్తుంది. ఒత్తిడిని మరిపిస్తుంది.
ఈ సంపుటిలో శర్మగారు మనచేత చదివిస్తున్న కధలేవి పెద్దవి కావు. సుదీర్ఘ వర్ణనలతో సాగదీసి విసిగించవు. నిత్య జీవితంలో మన అనుభవాల్లోని సంఘటనలనే తేలికపాటి హాస్యంతో మనకు గుర్తుచేసి, మన కళ్ళముందు నిలిపి ఎంతో ఉపకారం చేస్తాయి... ఇలాంటి రచనలు ఈ రోజుల్లో నిరామయ జీవితానికి అవసరమే.
- గిడుగు రాజేశ్వరరావు
ఇందులో కధలు చదివిన తర్వాత నా ఆలోచనలు కాసినంత లోతుగానే బ్రతుకు పునాదుల్లోకి పోయాయి. ప్రతీవాడు సుఖంగా బ్రతకాలనే కోరుకుంటాడు. సుఖంగా అంటే మనసులో ఎలాంటి ఆందోళనా ఒత్తిడీ లేకుండా ఉండడమే. కానీ అందరికీ అది అసాధ్యం. ఈ ఒత్తిడి నుండి నిద్ర కొంత ఉపశమనం కలిగిస్తుంది. కానీ నిద్రని కూడా దూరం చేసే ఒత్తిడిని, నిద్రమాత్రలు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తుంది. కానీ నిద్రని కూడా దూరం చేసే ఒత్తిడిని, నిద్రమాత్రలు కొంత వరకు దూరం చేస్తాయి. అయితే అది ఆరోగ్యమైన చికిత్సా విధానమని చెప్పలేం. ఇలాంటి హాస్యం వల్ల మన నిత్య జీవితంలో హాస్యం అందించి బ్రతుకును ముందుకు సాగేలా శక్తినిస్తుంది. ఒత్తిడిని మరిపిస్తుంది. ఈ సంపుటిలో శర్మగారు మనచేత చదివిస్తున్న కధలేవి పెద్దవి కావు. సుదీర్ఘ వర్ణనలతో సాగదీసి విసిగించవు. నిత్య జీవితంలో మన అనుభవాల్లోని సంఘటనలనే తేలికపాటి హాస్యంతో మనకు గుర్తుచేసి, మన కళ్ళముందు నిలిపి ఎంతో ఉపకారం చేస్తాయి... ఇలాంటి రచనలు ఈ రోజుల్లో నిరామయ జీవితానికి అవసరమే. - గిడుగు రాజేశ్వరరావు© 2017,www.logili.com All Rights Reserved.