ఫలిత జ్యోతీశ శాస్త్రములో జాతక, తాజక, ప్రశ్న, శాకున, సాముద్రికాద్యనేక భాగములు అంతర్గతములైయున్నవి. వీటన్నింటిలో ప్రశ్నశాస్త్రమునకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగియున్నది. కారణమేమనగా తాజక, జాతక శాస్త్రదేశమంతయు కేవలం జన్మసమయము పైనే ఆధారపడియున్నది. అట్టి జన్మకాలము సరిగా లేనిచో ఈ శాస్త్రోపదేశమంతయు నిరుపయోగమగుచున్నందున జ్యోతిస్శాస్త్ర పండితులు జన్మకాలము సరిగానున్నదీ లేనిదీ విచారించిన పిదపనే ఫలాదేశమునకు గడంగుట ఎంతైనా ఆవశ్యకము. మరియు సాముద్రిక శాకునాది శాస్త్రముల యొక్క ఆధారముతో ఫలాదేశ వివేచన గూడ ఒక ప్రకారముగా అనుమాన జన్యమనియే తెలియుచున్నది. అందువలన కేవలము ప్రశ్నశాస్త్రమొక్కటే రుజువైన ఫలాదేశమునకు ఉత్తమ మార్గముగా మన ముందున్నది.
ఫలిత జ్యోతీశ శాస్త్రములో జాతక, తాజక, ప్రశ్న, శాకున, సాముద్రికాద్యనేక భాగములు అంతర్గతములైయున్నవి. వీటన్నింటిలో ప్రశ్నశాస్త్రమునకు ప్రత్యేక ప్రాధాన్యత కలిగియున్నది. కారణమేమనగా తాజక, జాతక శాస్త్రదేశమంతయు కేవలం జన్మసమయము పైనే ఆధారపడియున్నది. అట్టి జన్మకాలము సరిగా లేనిచో ఈ శాస్త్రోపదేశమంతయు నిరుపయోగమగుచున్నందున జ్యోతిస్శాస్త్ర పండితులు జన్మకాలము సరిగానున్నదీ లేనిదీ విచారించిన పిదపనే ఫలాదేశమునకు గడంగుట ఎంతైనా ఆవశ్యకము. మరియు సాముద్రిక శాకునాది శాస్త్రముల యొక్క ఆధారముతో ఫలాదేశ వివేచన గూడ ఒక ప్రకారముగా అనుమాన జన్యమనియే తెలియుచున్నది. అందువలన కేవలము ప్రశ్నశాస్త్రమొక్కటే రుజువైన ఫలాదేశమునకు ఉత్తమ మార్గముగా మన ముందున్నది.© 2017,www.logili.com All Rights Reserved.