ఈ పుస్తకం తల్లిపాలు, పసిపిల్లలకు అదనపు ఆహారం, అతిసారవ్యాధి, శ్వాసవ్యవస్థ వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాలు పై సులభశైలిలో వివరిస్తుంది.
ఇందులో
1.తల్లిపాలు
2.పసిపిల్లలకు అదనపు ఆహారం
3.అతిసార వ్యాధి
4. శ్వాస వ్యవస్థ వ్యాధులు
5. వ్యాధి నిరోధక టీకాలు
తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన పుస్తకమిది.
పిల్లలున్న ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన పుస్తకం......నవ్య
కొత్తగా పెళ్ళయిన వారి దగ్గరనుండి త్వరలో పిల్లలకు పెళ్లి చేయబోయే వారి వరకు అందరూ తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన పుస్తకం..... ఆంధ్రజ్యోతి.
కేవలం తల్లిదండ్రులకేకాక హెల్త్ వర్కర్స్, విద్యార్ధులకు, సామాజిక సంస్థలకు కరదీపిక. ముఖ్యంగా 'బాలింత'లకు ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది..... ఆంధ్ర ప్రభ
ఈ పుస్తకం తల్లిపాలు, పసిపిల్లలకు అదనపు ఆహారం, అతిసారవ్యాధి, శ్వాసవ్యవస్థ వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాలు పై సులభశైలిలో వివరిస్తుంది. ఇందులో 1.తల్లిపాలు 2.పసిపిల్లలకు అదనపు ఆహారం 3.అతిసార వ్యాధి 4. శ్వాస వ్యవస్థ వ్యాధులు 5. వ్యాధి నిరోధక టీకాలు తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన పుస్తకమిది. పిల్లలున్న ఇంట్లో తప్పకుండా ఉండాల్సిన పుస్తకం......నవ్య కొత్తగా పెళ్ళయిన వారి దగ్గరనుండి త్వరలో పిల్లలకు పెళ్లి చేయబోయే వారి వరకు అందరూ తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన పుస్తకం..... ఆంధ్రజ్యోతి. కేవలం తల్లిదండ్రులకేకాక హెల్త్ వర్కర్స్, విద్యార్ధులకు, సామాజిక సంస్థలకు కరదీపిక. ముఖ్యంగా 'బాలింత'లకు ఈ పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది..... ఆంధ్ర ప్రభA must have "Ready Reference" book for Parents, Grand parents too. I bought one when I visited his clinic along with my kid, I even suggested the book to my boos and gifted the same!
© 2017,www.logili.com All Rights Reserved.