'సౌందర్యలహరి' శ్రీశంకర భగవత్పాదుల విరచితం.
ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం.
దీనిలో ప్రతి శ్లోకానికిఇవ్వబడిన యంత్రాలను విధి విధానంగా ఎవరు అర్చించినా ఫలితం తద్యం. సందేహం లేదు.
నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన 'ఆత్మనివేదన' ఈ శ్లోకాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 'భవానిత్వం దాసే' (శ్లోకం-22) విపంచ్యా గాయంతీం (శ్లోకం 95) వంటి మహామాన్విత శ్లోకాల ఫలశృతి ఇంతింత అని చెప్పడం సాధ్యం కాదు.
లలితా సహస్రనామావళి వ్యాఖ్య పునాదిగా-అనుష్టాన విద్య ఆలంబనగా అంబను నిత్యం ఉపాసించే శ్రీ పంచ యజ్ఞం అగ్ని హోత్రావధనులచే ఈ విశిష్ట గ్రంథానికి వ్యఖ్యానం సంకలించి పెట్టవలిసిందిగా అభ్యర్దించగా వారికి మాపట్లగల అవ్యాజానురాగం చేత అది ఈ ఆకృతిని దాల్చింది.
ఈ విశేష విశిష్ట గ్రంథాన్ని సమాదరించి, మా కృషికి సార్ధకత చేకూర్చగలరని ఆశిస్తూ......
-శ్రీ పంచయజ్ఞం అగ్నిహోత్రావధానులు.
'సౌందర్యలహరి' శ్రీశంకర భగవత్పాదుల విరచితం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క మహామంత్రం. దీనిలో ప్రతి శ్లోకానికిఇవ్వబడిన యంత్రాలను విధి విధానంగా ఎవరు అర్చించినా ఫలితం తద్యం. సందేహం లేదు. నవవిధ భక్తి మార్గాలలో ఒకటైన 'ఆత్మనివేదన' ఈ శ్లోకాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 'భవానిత్వం దాసే' (శ్లోకం-22) విపంచ్యా గాయంతీం (శ్లోకం 95) వంటి మహామాన్విత శ్లోకాల ఫలశృతి ఇంతింత అని చెప్పడం సాధ్యం కాదు. లలితా సహస్రనామావళి వ్యాఖ్య పునాదిగా-అనుష్టాన విద్య ఆలంబనగా అంబను నిత్యం ఉపాసించే శ్రీ పంచ యజ్ఞం అగ్ని హోత్రావధనులచే ఈ విశిష్ట గ్రంథానికి వ్యఖ్యానం సంకలించి పెట్టవలిసిందిగా అభ్యర్దించగా వారికి మాపట్లగల అవ్యాజానురాగం చేత అది ఈ ఆకృతిని దాల్చింది. ఈ విశేష విశిష్ట గ్రంథాన్ని సమాదరించి, మా కృషికి సార్ధకత చేకూర్చగలరని ఆశిస్తూ...... -శ్రీ పంచయజ్ఞం అగ్నిహోత్రావధానులు.© 2017,www.logili.com All Rights Reserved.