లోకవ్యవహారము కోసమై జనులు మెలగాల్సిన తీరుతెన్నుల విషయమై పురాణవాజ్మయము తోడ్పడుతుంది. ధర్మాధర్మ నిర్ణయాల గురించిగాని, న్యాయాన్యాయ విచారణలలో కనిపించని సూక్ష్మ విషయాలకు పురాణాలే మనకు సమాధానాలను అందిస్తాయి. ప్రజ్ఞా వైదుష్యానికి పురాణాధ్యయనంచాలా అవసరం. గురు ముఖతః పురాన్ అరహస్యం తెలియాలి.
వేదం, పురాణం వాజ్మయలోని నిగూఢమైన రహస్యరత్నాలను వెదకి పట్టుకొని వాటి ద్వారా లోక, వ్యవహార, అర్థ, ఆర్ష - విజ్ఞానాలను సాముపార్జించుకొని ఉత్తమ ఆదర్శజీవనము గడపటానికి చక్కని ప్రేరణను అందిస్తాయి. వేదాలలో లేనిది లేదు. అలాగే, వేదం వ్యాస విరచితమైన అష్టాదశపురాణములు అక్షయ భాండాగారములు అని చెప్పి తీరాలి. ఏ దేవతలను ఎలా ప్రార్థించాలో, ఏయే మంత్రాలు ఏ దేవతలకు సంబంధించినవో తెలుసుకోవాలంటే పురాణాల అధ్యయనం అవసరం.
లోకవ్యవహారము కోసమై జనులు మెలగాల్సిన తీరుతెన్నుల విషయమై పురాణవాజ్మయము తోడ్పడుతుంది. ధర్మాధర్మ నిర్ణయాల గురించిగాని, న్యాయాన్యాయ విచారణలలో కనిపించని సూక్ష్మ విషయాలకు పురాణాలే మనకు సమాధానాలను అందిస్తాయి. ప్రజ్ఞా వైదుష్యానికి పురాణాధ్యయనంచాలా అవసరం. గురు ముఖతః పురాన్ అరహస్యం తెలియాలి. వేదం, పురాణం వాజ్మయలోని నిగూఢమైన రహస్యరత్నాలను వెదకి పట్టుకొని వాటి ద్వారా లోక, వ్యవహార, అర్థ, ఆర్ష - విజ్ఞానాలను సాముపార్జించుకొని ఉత్తమ ఆదర్శజీవనము గడపటానికి చక్కని ప్రేరణను అందిస్తాయి. వేదాలలో లేనిది లేదు. అలాగే, వేదం వ్యాస విరచితమైన అష్టాదశపురాణములు అక్షయ భాండాగారములు అని చెప్పి తీరాలి. ఏ దేవతలను ఎలా ప్రార్థించాలో, ఏయే మంత్రాలు ఏ దేవతలకు సంబంధించినవో తెలుసుకోవాలంటే పురాణాల అధ్యయనం అవసరం.© 2017,www.logili.com All Rights Reserved.