Spoken English ku Adbutha Punadi

Rs.60
Rs.60

Spoken English ku Adbutha Punadi
INR
VISHALD173
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

                   ఈ పుస్తకం పేరును చూడగానే దీని ఆవశ్యకత ఏమిటో అర్ధమైపోతుంది గదా! చాలా మంది ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఒక tense స్థానంలో మరో tensను ఉపయోగించి మాట్లాడేస్తుంటారు. అలాగే అతి ముఖ్యమైన 6 Tenses, Have forms మరియు Be Forms విషయంలో సరియైన పట్టులేక, వాటిని ఎలా నేర్చుకోవాలో తెలియక Spoken English లో రాణించలేకపొతుంటారు. ఇటువంటి వారికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను దాదాపు వంద మంది టీచర్లను, విద్యార్ధులను కలసి, నేను తయారుచేసుకున్న questionnaire ప్రకారం ప్రశ్నలు అడిగాను. వారి సమధానాలు ఆధారంగా వారు ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఎక్కడ వీక్ గా ఉన్నారు మరియు ఏ అంశాల్లో తప్పులు లేకుండా చక్కగా చెబుతున్నారు అన్న విషయాలను గమనించి వాటి ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాను. ఇందులోని కీలకాంశాలను మీరు బాగా నేర్చుకొని Spoken English లో విజయానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష.

                  ఇంగ్లిషు మాట్లాడటంలో కాస్త పరిచయమున్నప్పటికి కొన్ని కీలకాంశాలను సరిగ్గా నేర్చుకోనందు వల్ల స్పోకెన్ ఇంగ్లీషులో రాణించలేకపోతున్న వారి కోసమే ఈ పుస్తకం.

- పి. సురేష్ కుమార్

                   ఈ పుస్తకం పేరును చూడగానే దీని ఆవశ్యకత ఏమిటో అర్ధమైపోతుంది గదా! చాలా మంది ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఒక tense స్థానంలో మరో tensను ఉపయోగించి మాట్లాడేస్తుంటారు. అలాగే అతి ముఖ్యమైన 6 Tenses, Have forms మరియు Be Forms విషయంలో సరియైన పట్టులేక, వాటిని ఎలా నేర్చుకోవాలో తెలియక Spoken English లో రాణించలేకపొతుంటారు. ఇటువంటి వారికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను దాదాపు వంద మంది టీచర్లను, విద్యార్ధులను కలసి, నేను తయారుచేసుకున్న questionnaire ప్రకారం ప్రశ్నలు అడిగాను. వారి సమధానాలు ఆధారంగా వారు ఇంగ్లీషులో మాట్లాడేటప్పుడు ఎక్కడ వీక్ గా ఉన్నారు మరియు ఏ అంశాల్లో తప్పులు లేకుండా చక్కగా చెబుతున్నారు అన్న విషయాలను గమనించి వాటి ఆధారంగా ఈ పుస్తకాన్ని రాశాను. ఇందులోని కీలకాంశాలను మీరు బాగా నేర్చుకొని Spoken English లో విజయానికి మార్గాన్ని సుగమం చేసుకోవాలన్నదే నా ఆకాంక్ష.                   ఇంగ్లిషు మాట్లాడటంలో కాస్త పరిచయమున్నప్పటికి కొన్ని కీలకాంశాలను సరిగ్గా నేర్చుకోనందు వల్ల స్పోకెన్ ఇంగ్లీషులో రాణించలేకపోతున్న వారి కోసమే ఈ పుస్తకం. - పి. సురేష్ కుమార్

Features

  • : Spoken English ku Adbutha Punadi
  • : Puttagunta Suresh Kumar
  • : Master Project
  • : VISHALD173
  • : Paperback
  • : Reprinting Twenty Second, December,2013
  • : 79
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Spoken English ku Adbutha Punadi

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam