బాలల రచయితగా మీ ముందుండే భాగ్యం నాకు దక్కడానికి కారణం కొందరు మిత్రులు. ఆ మిత్రులు ఎవరో తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపడిపోతారు. చిన్నప్పుడు మా ఇంటికి అల్లంత దూరంలో ఉండే కొండను తదేకంగా, తన్మయంగా చూస్తుండేవాడిని. ఆకాశాన్ని తాకేలా ఉండే ఆ కొండ, దానిపై ఎగురుతూ కనిపించే పక్షులు, పయనిస్తూ కనిపించే మేఘాలు, అలాగే ఆ కొండపైన పచ్చగా కళకళలాడే చెట్లు, మొక్కలు, అక్కడ పచ్చగడ్డిని తినడానికి వచ్చే మేకలు ఇవన్నీ నా మిత్రులే!
తమాషా కథల్లో ఎంపిక చేసిన 36 కథలతో ఈ గమ్మత్తు కథలు పుస్తకాన్ని అందిస్తున్నాను. బాలసాహిత్యానికి తగిన సేవ చేస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే లక్ష్యంతో ముందుకు సాగుతానని వాగ్దానం చేస్తూ..
- పుట్టగుంట సురేష్ కుమార్
బాలల రచయితగా మీ ముందుండే భాగ్యం నాకు దక్కడానికి కారణం కొందరు మిత్రులు. ఆ మిత్రులు ఎవరో తెలిస్తే మీరు తెగ ఆశ్చర్యపడిపోతారు. చిన్నప్పుడు మా ఇంటికి అల్లంత దూరంలో ఉండే కొండను తదేకంగా, తన్మయంగా చూస్తుండేవాడిని. ఆకాశాన్ని తాకేలా ఉండే ఆ కొండ, దానిపై ఎగురుతూ కనిపించే పక్షులు, పయనిస్తూ కనిపించే మేఘాలు, అలాగే ఆ కొండపైన పచ్చగా కళకళలాడే చెట్లు, మొక్కలు, అక్కడ పచ్చగడ్డిని తినడానికి వచ్చే మేకలు ఇవన్నీ నా మిత్రులే! తమాషా కథల్లో ఎంపిక చేసిన 36 కథలతో ఈ గమ్మత్తు కథలు పుస్తకాన్ని అందిస్తున్నాను. బాలసాహిత్యానికి తగిన సేవ చేస్తూ, బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే లక్ష్యంతో ముందుకు సాగుతానని వాగ్దానం చేస్తూ.. - పుట్టగుంట సురేష్ కుమార్© 2017,www.logili.com All Rights Reserved.