భావ విప్లవ దీపస్తంభాలు
తన బుద్ధి పూర్వకంగా మొదలు పెట్టిన పనిలో కష్టించి పనిచేసి సమర్ధత గలవానికి, ఆపనిలో తన శరీర సుఖాలను కూడా లక్ష్య పెట్టని వానికి ఈ లోకంలో అసాధ్యమేది లేదు అంటోంది సంస్కృత కావ్యం " భోజన ప్రబంధం "
సమాజం మేలును కోరుతూ చేపట్టే ఎటువంటి పెద్ద ప్రయత్నమైన ఉద్యమమే.మనసా వచ్చా కర్మణా ఉద్యమాలలో పాల్గొనే క్రియాశీలురు తన సమకాలీన సమాజంపై ప్రభావాన్ని చూపుతారు. తరువాతి తరాలవారికి స్పూర్తి దాతలౌతుంటారు. ఈ పుస్తకం లో మనం చదవబోతున్నవారు రచయిత పేర్కొన్నట్లు భావవిపవోధ్యమ దీపికలైన స్పూర్తిదాతలే.
భావ విప్లవ దీపస్తంభాలు తన బుద్ధి పూర్వకంగా మొదలు పెట్టిన పనిలో కష్టించి పనిచేసి సమర్ధత గలవానికి, ఆపనిలో తన శరీర సుఖాలను కూడా లక్ష్య పెట్టని వానికి ఈ లోకంలో అసాధ్యమేది లేదు అంటోంది సంస్కృత కావ్యం " భోజన ప్రబంధం " సమాజం మేలును కోరుతూ చేపట్టే ఎటువంటి పెద్ద ప్రయత్నమైన ఉద్యమమే.మనసా వచ్చా కర్మణా ఉద్యమాలలో పాల్గొనే క్రియాశీలురు తన సమకాలీన సమాజంపై ప్రభావాన్ని చూపుతారు. తరువాతి తరాలవారికి స్పూర్తి దాతలౌతుంటారు. ఈ పుస్తకం లో మనం చదవబోతున్నవారు రచయిత పేర్కొన్నట్లు భావవిపవోధ్యమ దీపికలైన స్పూర్తిదాతలే.© 2017,www.logili.com All Rights Reserved.