మహిళలు జనాభాలో సగం అన్నమాట ఎంత వాస్తవమో ఇప్పటిదాకా మనదేశ జనాభాలో అక్షరాస్యుల సంఖ్యలో
మహిళల సంఖ్య సగంకంటే తక్కువేననడం కూడా అంతే వాస్తవం. మేధాపరంగా స్త్రీలు పురుషులకు ఎందులోనూ తీసిపోరు. కాని కొన్ని
రంగాలలో వారి భాగస్వామ్యం అత్యల్పంగా ఉండడానికి కారణం సామాజికమే తప్ప మేధాపరమైంది కాదు. పాఠశాల, కళాశాల స్థాయిలో
బాలికలు శాస్త్రవిజ్ఞాన రంగాన్ని తమ అధ్యయన విషయంగా ఎంచుకోవడంలో చొరవచూపాలి. అప్పుడే నిజమైన దేశాభివృద్ధి.
ఈ మహిళా శాస్త్రవేత్తల జీవితం, కృషి నేటి బాలికలకు స్ఫూర్తిదాయకం కావాలి. వారిని శాస్త్రవిజ్ఞాన రంగంలోనికి ఆకర్షించాలి. అందుకే ఈ పుస్తకం.
మహిళలు జనాభాలో సగం అన్నమాట ఎంత వాస్తవమో ఇప్పటిదాకా మనదేశ జనాభాలో అక్షరాస్యుల సంఖ్యలో మహిళల సంఖ్య సగంకంటే తక్కువేననడం కూడా అంతే వాస్తవం. మేధాపరంగా స్త్రీలు పురుషులకు ఎందులోనూ తీసిపోరు. కాని కొన్ని రంగాలలో వారి భాగస్వామ్యం అత్యల్పంగా ఉండడానికి కారణం సామాజికమే తప్ప మేధాపరమైంది కాదు. పాఠశాల, కళాశాల స్థాయిలో బాలికలు శాస్త్రవిజ్ఞాన రంగాన్ని తమ అధ్యయన విషయంగా ఎంచుకోవడంలో చొరవచూపాలి. అప్పుడే నిజమైన దేశాభివృద్ధి. ఈ మహిళా శాస్త్రవేత్తల జీవితం, కృషి నేటి బాలికలకు స్ఫూర్తిదాయకం కావాలి. వారిని శాస్త్రవిజ్ఞాన రంగంలోనికి ఆకర్షించాలి. అందుకే ఈ పుస్తకం.© 2017,www.logili.com All Rights Reserved.