త్రిముర్త్యత్మక స్వరూపము, త్రిగుణాతీతము అయిన పరబ్రహ్మయే శ్రీ దత్తాత్రేయుడు. శ్రీ దత్తప్రభువు కలియుగమున రెండుమారు లవతరించెను. ఆంధ్ర దేశమునందలి పిటాపురమున శ్రీపాద వల్లభులుగ, మహారాష్ట్ర దేశమునందలి కరంజ నగరమున శ్రీ నరసింహ సరస్వతీ స్వామిగా ఆ అవతారములు ప్రసిద్దినందినవి. ఈ అవతార త్రయ మహిమలను తెలుపు గ్రంధమే " గురుచరిత్ర "
త్రిముర్త్యత్మక స్వరూపము, త్రిగుణాతీతము అయిన పరబ్రహ్మయే శ్రీ దత్తాత్రేయుడు. శ్రీ దత్తప్రభువు కలియుగమున రెండుమారు లవతరించెను. ఆంధ్ర దేశమునందలి పిటాపురమున శ్రీపాద వల్లభులుగ, మహారాష్ట్ర దేశమునందలి కరంజ నగరమున శ్రీ నరసింహ సరస్వతీ స్వామిగా ఆ అవతారములు ప్రసిద్దినందినవి. ఈ అవతార త్రయ మహిమలను తెలుపు గ్రంధమే " గురుచరిత్ర "© 2017,www.logili.com All Rights Reserved.