మన ఆంధ్రదేశమే "దత్తవతారా" లకు ఆదిమూలమైన, మనకన్నా ఇతర రాష్ట్రాల వారికీ, ముఖ్యంగా మహారాష్ట్రులకు శ్రీ దత్తచరిత్ర, శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్ర బాగా తెలుసు. ఏమైనా మనం అదృష్టవంతులం. మహాద్బుత చరిత్రకు వారసులం. "దివ్య సంస్కృతీ సాంప్రదాయాలను మరువకుండా, మాలిన్యమొందనీయకుండా ఈ "గురుచరిత్ర" ను ముందు చుడండి. ఆపైన చదవండి. చివరిగా పటించండి. పారాయణం చెయ్యండి. ఫలితం పొందండి. మీ జన్మ ధన్యం చేసుకోండి.
- వోరుగంటి రామకృష్ణ ప్రసాద్
మన ఆంధ్రదేశమే "దత్తవతారా" లకు ఆదిమూలమైన, మనకన్నా ఇతర రాష్ట్రాల వారికీ, ముఖ్యంగా మహారాష్ట్రులకు శ్రీ దత్తచరిత్ర, శ్రీ పాద శ్రీ వల్లభ చరిత్ర బాగా తెలుసు. ఏమైనా మనం అదృష్టవంతులం. మహాద్బుత చరిత్రకు వారసులం. "దివ్య సంస్కృతీ సాంప్రదాయాలను మరువకుండా, మాలిన్యమొందనీయకుండా ఈ "గురుచరిత్ర" ను ముందు చుడండి. ఆపైన చదవండి. చివరిగా పటించండి. పారాయణం చెయ్యండి. ఫలితం పొందండి. మీ జన్మ ధన్యం చేసుకోండి. - వోరుగంటి రామకృష్ణ ప్రసాద్
Payment on delivery allowed.
© 2017,www.logili.com All Rights Reserved.