Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana

By Jillella Balaji (Author)
Rs.220
Rs.220

Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana
INR
MANIMN5835
In Stock
220.0
Rs.220


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

ప్రశ్న: నమస్తే బవా. మీరు రాసిన రెండు కథానికా సంపుటాలను చదివిన అనుభవంతో మీ యవ్వనకాలాన్ని గురించిన కొన్ని చిత్రాలను మనసులో చిత్రీకరించుకోవటానికి వీలైంది. మీ మనసులో ఇంకా పచ్చిగా ఉండే ఆ యవ్వనకాల జ్ఞాపకాలను మాతో పంచుకోగలరా?

జ: నా బాల్యం దేవతలచేత ఆశీర్వదించబడ్డదే. నాన్న సెకండరీ గ్రేడ్ టీచరు. తిరువణ్ణామలైకు సమీపంలో ఒక గిరిజనుల తెగ ఉంది. నాన్న ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టరుగానూ, వార్డన్ గానూ ఉండేవారు. హెచ్చెమ్ కొడుకు అన్న ప్రత్యేక అభిమానంతో ఆ తెగ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాణ్ణి. వాళ్లతో కలిసి ఎలుకల్ని పట్టటానికి వెళ్లటం, ఎండ్రకాయ బొరియల్లో చేతుల్ని దోపి నీటిపాముల్ని లాక్కొని రావటం, మంచి పాముల్ని లాఘవంగా పట్టుకోవటం, నీటి పాయల్లో నీటిని అడ్డగించి చేపల్ని జవురుకోవటం, చీకటి పడేంతవరకూ ఆ తెగ అమ్మాయిలతో దాగుడుమూతలు ఆడటం అంటూ ఇప్పటికీ జ్ఞాపకాల్లో తియ్యనైన బాల్యం నాకు లభించింది. ఆ జ్ఞాపకాలే నా “ఓణాన్ కొడి సుట్రియ రాజాంబాళ్ నినైపుగళ్ (ఓణాన్ కొడి చుట్టూ తిరిగిన రాజాంబాళ్ జ్ఞాపకాలు)

అప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా శ్వాసించిన రాజాంబాళ్ నుండి తేలి వచ్చిన సువాసనను ఇన్నేళ్ల తర్వాత కూడా గ్రహించగలుగుతున్నాను. దాన్ని గ్రహిస్తున్నంత కాలం ఆ రోజుల్ని గురించి రాయటానికి వీలవుతుంది కదా?

ప్ర: మీ కథానికల్లో వచ్చే నాన్న(పాత్ర)ల్లో తనను తాను కృశించుకొని కొడుకుని పెంచుతారు. మరొక కథలో చాలా కఠినమైన నాన్నలా ఉన్నారు. మీ నాన్నగారు ఎలాంటివారు? నాన్న అనగనే మీ జ్ఞాపకాల్లో ఉండే సంఘటనలు కొన్నింటిని చెప్పగలరా?

జ: నాన్న ''అందరి కొడుకులకు లాగానే నాకూ అన్నీ తానై ఉన్నారు. నేనెప్పుడూ ఆయన ఇనీషియల్ను రాయటం లేదని తెలుసుకుని నీ..................

ప్రశ్న: నమస్తే బవా. మీరు రాసిన రెండు కథానికా సంపుటాలను చదివిన అనుభవంతో మీ యవ్వనకాలాన్ని గురించిన కొన్ని చిత్రాలను మనసులో చిత్రీకరించుకోవటానికి వీలైంది. మీ మనసులో ఇంకా పచ్చిగా ఉండే ఆ యవ్వనకాల జ్ఞాపకాలను మాతో పంచుకోగలరా? జ: నా బాల్యం దేవతలచేత ఆశీర్వదించబడ్డదే. నాన్న సెకండరీ గ్రేడ్ టీచరు. తిరువణ్ణామలైకు సమీపంలో ఒక గిరిజనుల తెగ ఉంది. నాన్న ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టరుగానూ, వార్డన్ గానూ ఉండేవారు. హెచ్చెమ్ కొడుకు అన్న ప్రత్యేక అభిమానంతో ఆ తెగ ప్రజలతో కలిసిమెలిసి తిరిగేవాణ్ణి. వాళ్లతో కలిసి ఎలుకల్ని పట్టటానికి వెళ్లటం, ఎండ్రకాయ బొరియల్లో చేతుల్ని దోపి నీటిపాముల్ని లాక్కొని రావటం, మంచి పాముల్ని లాఘవంగా పట్టుకోవటం, నీటి పాయల్లో నీటిని అడ్డగించి చేపల్ని జవురుకోవటం, చీకటి పడేంతవరకూ ఆ తెగ అమ్మాయిలతో దాగుడుమూతలు ఆడటం అంటూ ఇప్పటికీ జ్ఞాపకాల్లో తియ్యనైన బాల్యం నాకు లభించింది. ఆ జ్ఞాపకాలే నా “ఓణాన్ కొడి సుట్రియ రాజాంబాళ్ నినైపుగళ్ (ఓణాన్ కొడి చుట్టూ తిరిగిన రాజాంబాళ్ జ్ఞాపకాలు) అప్పుడు ఎంతో సాన్నిహిత్యంగా శ్వాసించిన రాజాంబాళ్ నుండి తేలి వచ్చిన సువాసనను ఇన్నేళ్ల తర్వాత కూడా గ్రహించగలుగుతున్నాను. దాన్ని గ్రహిస్తున్నంత కాలం ఆ రోజుల్ని గురించి రాయటానికి వీలవుతుంది కదా? ప్ర: మీ కథానికల్లో వచ్చే నాన్న(పాత్ర)ల్లో తనను తాను కృశించుకొని కొడుకుని పెంచుతారు. మరొక కథలో చాలా కఠినమైన నాన్నలా ఉన్నారు. మీ నాన్నగారు ఎలాంటివారు? నాన్న అనగనే మీ జ్ఞాపకాల్లో ఉండే సంఘటనలు కొన్నింటిని చెప్పగలరా? జ: నాన్న ''అందరి కొడుకులకు లాగానే నాకూ అన్నీ తానై ఉన్నారు. నేనెప్పుడూ ఆయన ఇనీషియల్ను రాయటం లేదని తెలుసుకుని నీ..................

Features

  • : Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana
  • : Jillella Balaji
  • : Nava Chetan Publishing House
  • : MANIMN5835
  • : paparback
  • : Feb, 2024
  • : 227
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kaaparulu- Vaamapaksha Kalakaarula Gurinchina saannihitya Rachana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam