శ్రీ విద్యా రహస్యమ్
(ఉపనిషద్వ్యాఖ్యాన సహిత శుద్దోపాసన)
(సరళవచనంలో)
ప్రతి సాధనకూ కొన్ని పునాదులు ఉంటాయి. అందులోనూ శ్రీ విద్య వంటి పరిపూర్ణమైన సాధనకు ఎన్నో పునాదులు ఉంటాయి. ఎందుకంటే శ్రీవిద్యను మించిన సాధన అంటూ ఈ భూమి మీద ఏది లేదు. ఇది సర్వసంపూర్ణమైన సిద్దినిచ్చే మహా సాధన. కనుక దీనికి ఎంతో వివరణ అవసరం.
అదీగాక ఇది వేద, తంత్ర, సమన్వయ పూర్వకమైన సాధన. కనుక వేదమూ తంత్రమూ ఏమి చెబుతున్నవో తెలుసుకోవాలి. ఈ రెంటినీ మనం పూర్తిగా మరిచిపోయాం. కనుక ఓనమాల వద్ద నుంచి మొదలుపెట్టి వివరించి చెప్పడం జరిగింది. అయితే ఉపనిషత్తులను అన్నింటినీ స్పృశించలేదు. తీసుకున్న వాటిలో కూడా అన్ని మంత్రాలను వివరించలేదు. ఆయా ఉపనిషత్తుల ముఖ్యమైన భావాలను ప్రతిబింబించే మంత్రాలను మాత్రం తీసుకుని వివరించడం జరిగింది.
- సత్య నారాయణ
శ్రీ విద్యా రహస్యమ్ (ఉపనిషద్వ్యాఖ్యాన సహిత శుద్దోపాసన) (సరళవచనంలో) ప్రతి సాధనకూ కొన్ని పునాదులు ఉంటాయి. అందులోనూ శ్రీ విద్య వంటి పరిపూర్ణమైన సాధనకు ఎన్నో పునాదులు ఉంటాయి. ఎందుకంటే శ్రీవిద్యను మించిన సాధన అంటూ ఈ భూమి మీద ఏది లేదు. ఇది సర్వసంపూర్ణమైన సిద్దినిచ్చే మహా సాధన. కనుక దీనికి ఎంతో వివరణ అవసరం. అదీగాక ఇది వేద, తంత్ర, సమన్వయ పూర్వకమైన సాధన. కనుక వేదమూ తంత్రమూ ఏమి చెబుతున్నవో తెలుసుకోవాలి. ఈ రెంటినీ మనం పూర్తిగా మరిచిపోయాం. కనుక ఓనమాల వద్ద నుంచి మొదలుపెట్టి వివరించి చెప్పడం జరిగింది. అయితే ఉపనిషత్తులను అన్నింటినీ స్పృశించలేదు. తీసుకున్న వాటిలో కూడా అన్ని మంత్రాలను వివరించలేదు. ఆయా ఉపనిషత్తుల ముఖ్యమైన భావాలను ప్రతిబింబించే మంత్రాలను మాత్రం తీసుకుని వివరించడం జరిగింది. - సత్య నారాయణ© 2017,www.logili.com All Rights Reserved.