సమస్త సృష్టికి మూలం అయిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే విశ్వరూపం. ఈ జగత్తునందు కల పంచభూతములు, ప్రాణ, వృక్షకోటి, చరాచర పదార్థములన్నీ ఆ స్వరూపమందే ఉన్నాయి. నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే ఈ జగత్తు నందు మూలప్రకృతీ, మాయ ప్రకృతీ ఉన్నాయి. మూల ప్రకృతి నందు పరమాత్మ మాయ ప్రకృతి తెరచేత కప్పబడి జీవాత్మ ఉన్నాయి. ఈ సత్యం గ్రహించిన నరుడే నారాయణుడు. వేదములు ప్రాణకోటికి ఆ భాగవత్సరూపుడైన శ్రీమహావిష్ణువు యొక్క వర ప్రసాదములు పరమాత్ముని పొందటానికి ఉపకరించు మార్గములు. మాయను జయించటానికి ఉపాయములను భోదిస్తాయి.
సమస్త సృష్టికి మూలం అయిన శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే విశ్వరూపం. ఈ జగత్తునందు కల పంచభూతములు, ప్రాణ, వృక్షకోటి, చరాచర పదార్థములన్నీ ఆ స్వరూపమందే ఉన్నాయి. నాణానికి బొమ్మా, బొరుసూ ఉన్నట్లే ఈ జగత్తు నందు మూలప్రకృతీ, మాయ ప్రకృతీ ఉన్నాయి. మూల ప్రకృతి నందు పరమాత్మ మాయ ప్రకృతి తెరచేత కప్పబడి జీవాత్మ ఉన్నాయి. ఈ సత్యం గ్రహించిన నరుడే నారాయణుడు. వేదములు ప్రాణకోటికి ఆ భాగవత్సరూపుడైన శ్రీమహావిష్ణువు యొక్క వర ప్రసాదములు పరమాత్ముని పొందటానికి ఉపకరించు మార్గములు. మాయను జయించటానికి ఉపాయములను భోదిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.