"శ్రీ మహా విష్ణు పురాణం" సాక్షాత్తూ భువి పై వెలసిన శ్రీ మహా విష్ణు స్వరూపము. భక్తుల పాలిట కామధేనువు. "ధర్మార్ధ కామ మోక్షము" లనెడి చతుర్విధ పురాషార్దము లను సిద్ధింప చేయునట్టి కల్పతరువు. ఎందుకనగా భగవంతుని కోటానుకోట్ల భక్తులు అందరూ ఒకే విధమైన కోరికలను కోరుకోనరు. సామాన్యులు అష్టైశ్వర్యములు, భోగ,భాగ్యములు కోరుకుంటే, మునులు, అయన దర్శన భాగ్యాన్ని అకాంక్షిస్తారు. యోగులు పరమపదాన్ని చేరుకోనవలేనని ఆశిస్తారు. ఇక ముముక్షువులు ఏ కామ్యములు లేకుండగనే ఆయనను ఆరాదించి, పరమాత్మలో లీనమవ్వాలని సంకల్పించెదరు. ఈ విదముగ ఎవ్వరేమి కోరుకుంటే వారికీ ఆయా ఫలములను అందించే శ్రీమన్నారాయణ స్వరూపమే "శ్రీ మహావిష్ణు పురాణము."
ఆ అనంతుని తమ హృదయ పీటము నందు నిలుపుకొని నిశ్చల మనస్సుతో, భక్తి ప్రపత్తులతో ఈ గ్రంధము ఎవరు పటించేదరో, వారికి స్వయముగా ఆ వాసుదేవుడే అనేక విశిష్ట విషయములను బోదిస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఈ గ్రందమునందున్న శాశ్తాంషములు దేనికదే ప్రత్యేకతను సంతరించుకొన్నది.
"శ్రీ మహా విష్ణు పురాణం" సాక్షాత్తూ భువి పై వెలసిన శ్రీ మహా విష్ణు స్వరూపము. భక్తుల పాలిట కామధేనువు. "ధర్మార్ధ కామ మోక్షము" లనెడి చతుర్విధ పురాషార్దము లను సిద్ధింప చేయునట్టి కల్పతరువు. ఎందుకనగా భగవంతుని కోటానుకోట్ల భక్తులు అందరూ ఒకే విధమైన కోరికలను కోరుకోనరు. సామాన్యులు అష్టైశ్వర్యములు, భోగ,భాగ్యములు కోరుకుంటే, మునులు, అయన దర్శన భాగ్యాన్ని అకాంక్షిస్తారు. యోగులు పరమపదాన్ని చేరుకోనవలేనని ఆశిస్తారు. ఇక ముముక్షువులు ఏ కామ్యములు లేకుండగనే ఆయనను ఆరాదించి, పరమాత్మలో లీనమవ్వాలని సంకల్పించెదరు. ఈ విదముగ ఎవ్వరేమి కోరుకుంటే వారికీ ఆయా ఫలములను అందించే శ్రీమన్నారాయణ స్వరూపమే "శ్రీ మహావిష్ణు పురాణము." ఆ అనంతుని తమ హృదయ పీటము నందు నిలుపుకొని నిశ్చల మనస్సుతో, భక్తి ప్రపత్తులతో ఈ గ్రంధము ఎవరు పటించేదరో, వారికి స్వయముగా ఆ వాసుదేవుడే అనేక విశిష్ట విషయములను బోదిస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఈ గ్రందమునందున్న శాశ్తాంషములు దేనికదే ప్రత్యేకతను సంతరించుకొన్నది.© 2017,www.logili.com All Rights Reserved.