ఈ ప్రపంచమొక మరీచిక
భగవత్ప్రియుడు, భాగవతోత్తముడు
ఎల్లప్పుడు బాధమయుడే
నువ్వెంత గట్టిగా ఆరాదిస్తావో........
అంతకన్నా ఎక్కువగా ఆపదలు చుట్టుముట్టుతాయి.
వాడెంత పాపాత్ముడు, క్రూరుడైన, ముందు
సాన్నిధ్యం పొందేది అతడు మాత్రమే!
భగవంతున్ని కోరే వాని హృదయం
జాజ్వాల్యాగ్ని లేదా అగ్ని పర్వతం
మనసులో ఏమున్నా సరే...... అది
ఎవ్వరికి అవసరం లేదు
"ఇవ్వాలనే" అతనిలోని ఉదారతే ఉత్తమునిగా తలపిస్తోంది!
ఆత్మతత్వాన్నేరుగడానికి నలుగు మార్గాలు
1. పేదవాని దగ్గర (ధనవంతుడు) వానిగా ప్రదర్శించుకోవడం
2. ఆకలిగొన్న వాని వద్ద, అన్న దాతగా చెప్పుకోవడం
3. ఇతరులు విచారంలో ఉన్నప్పుడు తనో సంతోష ప్రదాతగా చిత్రికరించుకోవడం
4. శత్రువులతో- మిత్రునివలె చేతులు కలపడం తగదు, నిజంగా దెబ్బ తిన్నవారికి సహకరించడమే అసలుసిసలైన "దైవరాధనం"
దేవుడు మెచ్చే ఆత్మోన్నతికి నలుగు మార్గాలు
ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం
అభాగ్యులని ఆదరించడం
ఆపన్నుల నాదుకోవడం
శత్రువునైనా ప్రేమించ గలగడం
మనిషిని మహాత్ముని చేసే లక్షణాలు
భగవంతుడిపై భయం, భక్తి శ్రద్దలతో
ఆత్మావలోకనం చేసుకునేవాడు- అతడు నిజమైన "స్వర్గవాసి" అవుతాడు
నిన్ను నువ్వు ప్రశంసించుకుంటే అది "ఇహము"
అదే భగవంతుడు పరవశిస్తే "పరం"
-రచయిత.
ఈ ప్రపంచమొక మరీచిక భగవత్ప్రియుడు, భాగవతోత్తముడు ఎల్లప్పుడు బాధమయుడే నువ్వెంత గట్టిగా ఆరాదిస్తావో........ అంతకన్నా ఎక్కువగా ఆపదలు చుట్టుముట్టుతాయి. వాడెంత పాపాత్ముడు, క్రూరుడైన, ముందు సాన్నిధ్యం పొందేది అతడు మాత్రమే! భగవంతున్ని కోరే వాని హృదయం జాజ్వాల్యాగ్ని లేదా అగ్ని పర్వతం మనసులో ఏమున్నా సరే...... అది ఎవ్వరికి అవసరం లేదు "ఇవ్వాలనే" అతనిలోని ఉదారతే ఉత్తమునిగా తలపిస్తోంది! ఆత్మతత్వాన్నేరుగడానికి నలుగు మార్గాలు 1. పేదవాని దగ్గర (ధనవంతుడు) వానిగా ప్రదర్శించుకోవడం 2. ఆకలిగొన్న వాని వద్ద, అన్న దాతగా చెప్పుకోవడం 3. ఇతరులు విచారంలో ఉన్నప్పుడు తనో సంతోష ప్రదాతగా చిత్రికరించుకోవడం 4. శత్రువులతో- మిత్రునివలె చేతులు కలపడం తగదు, నిజంగా దెబ్బ తిన్నవారికి సహకరించడమే అసలుసిసలైన "దైవరాధనం" దేవుడు మెచ్చే ఆత్మోన్నతికి నలుగు మార్గాలు ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం అభాగ్యులని ఆదరించడం ఆపన్నుల నాదుకోవడం శత్రువునైనా ప్రేమించ గలగడం మనిషిని మహాత్ముని చేసే లక్షణాలు భగవంతుడిపై భయం, భక్తి శ్రద్దలతో ఆత్మావలోకనం చేసుకునేవాడు- అతడు నిజమైన "స్వర్గవాసి" అవుతాడు నిన్ను నువ్వు ప్రశంసించుకుంటే అది "ఇహము" అదే భగవంతుడు పరవశిస్తే "పరం" -రచయిత.
© 2017,www.logili.com All Rights Reserved.