క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన కాశీఖండము. స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కధా భాగాన్ని శ్రీనాధ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. పండితులకు పరిమితమైన ఈ జటిల కావ్యాన్ని తేటతెలుగులో పామరులకు చేరువ చేయాలన్న ప్రకాశకుల వాంఛకు ప్రతి రూపమే ఈ యదేచ్చనుసరణ. కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కధలు, ఉపకధలను మూలభంగం కాకుండా సరళభాషలో అందించారు. కాశీ గురించి మనకు తెలిసింది తక్కువ. తెలియనిదే ఎక్కువ. ఈ పుస్తకంలో కాశీకి సంబందించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.
క్రీస్తుశకం 1440 కాలంనాటి రచన కాశీఖండము. స్కాంద పురాణంలో సులభగ్రాహ్యంగా ఉన్న ఈ కధా భాగాన్ని శ్రీనాధ మహాకవి కాశీఖండముగా రూపుదిద్దారు. పండితులకు పరిమితమైన ఈ జటిల కావ్యాన్ని తేటతెలుగులో పామరులకు చేరువ చేయాలన్న ప్రకాశకుల వాంఛకు ప్రతి రూపమే ఈ యదేచ్చనుసరణ. కాశీ క్షేత్ర మహత్యం, దాని వైశిష్ట్యం, కాశీ యాత్రా విశేషాలు, శివునికి కాశీకి గల అనుబంధం, అనేక కధలు, ఉపకధలను మూలభంగం కాకుండా సరళభాషలో అందించారు. కాశీ గురించి మనకు తెలిసింది తక్కువ. తెలియనిదే ఎక్కువ. ఈ పుస్తకంలో కాశీకి సంబందించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి.© 2017,www.logili.com All Rights Reserved.