భట్టహర్షుని ప్రౌఢ కావ్యానికి మహాకవి శ్రీనాథుని ఆంధ్రీకృతి శృంగార నైషధము. తెలుగు పంచ కావ్యాలలో ముఖ్యమైంది. వేదం వేంకటరాయశాస్త్రిగారి ప్రామాణిక వ్యాఖ్య ఈ మహాకావ్యానికి శోభను కూరుస్తున్నది.
వేదము వేంకటరాయశాస్త్రి
21-12-1853 – 18-06-1929
కళాప్రపూర్ణ, సర్వతంత్రస్వతంత్ర, అభినవ మల్లినాథ, మహామ¬పాధ్యాయ బిరుదాంకితులు. బహుగ్రంథకర్త. నాటక కర్త, విమర్శకుడు, ఆలంకారికుడు, వ్యాఖ్యాత. సంస్కృతం నుండి నాగానంద, రత్నావళి, శాకుంతల, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్ర, ఉత్తరరామ చరిత్ర, విక్రమోర్వశీయాది నాటకాలు అనువదించారు. ప్రతాపరుద్రీయం వంటి స్వతంత్రనాటకాలు రచించారు. నాటకాల్లో పాత్రోచిత భాషను ప్రవేశ పెట్టారు. ఆముక్తమాల్యద, శృంగారనైషధాలకు ప్రామాణిక వ్యాఖ్యానాలు రచించారు. బహుభాషావేత్త.
భట్టహర్షుని ప్రౌఢ కావ్యానికి మహాకవి శ్రీనాథుని ఆంధ్రీకృతి శృంగార నైషధము. తెలుగు పంచ కావ్యాలలో ముఖ్యమైంది. వేదం వేంకటరాయశాస్త్రిగారి ప్రామాణిక వ్యాఖ్య ఈ మహాకావ్యానికి శోభను కూరుస్తున్నది. వేదము వేంకటరాయశాస్త్రి 21-12-1853 – 18-06-1929 కళాప్రపూర్ణ, సర్వతంత్రస్వతంత్ర, అభినవ మల్లినాథ, మహామ¬పాధ్యాయ బిరుదాంకితులు. బహుగ్రంథకర్త. నాటక కర్త, విమర్శకుడు, ఆలంకారికుడు, వ్యాఖ్యాత. సంస్కృతం నుండి నాగానంద, రత్నావళి, శాకుంతల, ప్రియదర్శిక, మాళవికాగ్నిమిత్ర, ఉత్తరరామ చరిత్ర, విక్రమోర్వశీయాది నాటకాలు అనువదించారు. ప్రతాపరుద్రీయం వంటి స్వతంత్రనాటకాలు రచించారు. నాటకాల్లో పాత్రోచిత భాషను ప్రవేశ పెట్టారు. ఆముక్తమాల్యద, శృంగారనైషధాలకు ప్రామాణిక వ్యాఖ్యానాలు రచించారు. బహుభాషావేత్త.© 2017,www.logili.com All Rights Reserved.