ఈ పుస్తకంలో స్టీవ్ జాబ్స్ ని అతని సన్నిహిత మిత్రులు అర్ధం చేసుకున్న విధంగా, అర్ధం చేసుకొనే అవకాశాన్ని జేఇలియట్ పాటకులకు అందించారు. స్టీవ్ సాధించిన విజయాలకు కారణాలు పాటకులు తెలుసుకోగలుగుతారు. అతని యాజమాన్య శైలిలోని మార్మికత ఎంత అధ్బుతమైనదంటే మూడు పరిశ్రమల్లోని పద్దతులను పునర్ నిర్వచించే అసాధారణ ఉపకరణాలు తయారుచేసే సామర్ధ్యాన్ని కలిగినది. మనం ఉత్పత్తులను సృష్టించే, వినియోగించే ఇతరులతో కమ్యునికేట్ చేసే విధానాలను మార్పు చేసాడు.
ఐలీడర్ షిప్ లోని సృజనాత్మకత, సాంకేతిక మేధాశక్తిని సంస్థ చిన్నదా, పెద్దదా అనే దానితో సంబంధం లేకుండా నూతన ఉత్పత్తుల సృష్టికి ఎలా ఉపయోగించుకోవచ్చో స్టీవ్ సహజ జ్ఞాన దృక్పధం ఎలా వ్యక్తీకరించిందో జే ఇలియట్ ఈ పుస్తకంలో చెప్పారు.
ఈ పుస్తకంలో స్టీవ్ జాబ్స్ ని అతని సన్నిహిత మిత్రులు అర్ధం చేసుకున్న విధంగా, అర్ధం చేసుకొనే అవకాశాన్ని జేఇలియట్ పాటకులకు అందించారు. స్టీవ్ సాధించిన విజయాలకు కారణాలు పాటకులు తెలుసుకోగలుగుతారు. అతని యాజమాన్య శైలిలోని మార్మికత ఎంత అధ్బుతమైనదంటే మూడు పరిశ్రమల్లోని పద్దతులను పునర్ నిర్వచించే అసాధారణ ఉపకరణాలు తయారుచేసే సామర్ధ్యాన్ని కలిగినది. మనం ఉత్పత్తులను సృష్టించే, వినియోగించే ఇతరులతో కమ్యునికేట్ చేసే విధానాలను మార్పు చేసాడు. ఐలీడర్ షిప్ లోని సృజనాత్మకత, సాంకేతిక మేధాశక్తిని సంస్థ చిన్నదా, పెద్దదా అనే దానితో సంబంధం లేకుండా నూతన ఉత్పత్తుల సృష్టికి ఎలా ఉపయోగించుకోవచ్చో స్టీవ్ సహజ జ్ఞాన దృక్పధం ఎలా వ్యక్తీకరించిందో జే ఇలియట్ ఈ పుస్తకంలో చెప్పారు.© 2017,www.logili.com All Rights Reserved.