ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అరుదైన పుస్తకం ఇప్పుడు 10 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లోని ఒకరు దైనందిన సమస్యలని అధిగమించి శాశ్వత ఆనందాన్ని ఎలా పొందవచ్చో తన వ్యవహారిక జ్ఞానంతో ఇందులో వివరిస్తారు. దలైలామా ప్రాచ్య ఆధ్యాత్మిక సంప్రదాయమూ, కట్లర్ పాశ్చాత్య దృక్కోణమూ పొందుపరచబడ్డ ఆనందాన్ని పొందే మార్గం అందరికీ అందుబాటులో ఉండే కరదీపిక. ఇందులో మన అనుభావాలలోని కీలక అంశాలన్నిటినీ స్పృశిస్తూ, వాటికి టిబెట్ బౌద్ధమత సిద్ధాంతం సూచించే పరిష్కారాలని అన్వయిస్తూ, సమతూకాన్నీ, సంపూర్ణ మానసిక స్వేచ్చనీ పొందుతూ ఆధ్యాత్మికతని మనిషి ఎలా సాధించవచ్చో వారు వివరించారు. జీవితం పట్ల దలైలామాకి గల దృక్పథాన్ని వివరంగా తెలుసుకోవాలని కోరుకునేవారికి, ఆయన విశ్వాసాలని వాస్తవ ప్రపంచానికి ఇంతకన్నా స్పష్టంగా తెలియజేసే పుస్తకం మరొకటి లేదు.
ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ అరుదైన పుస్తకం ఇప్పుడు 10 వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ప్రపంచంలోని గొప్ప ఆధ్యాత్మిక మార్గదర్శకుల్లోని ఒకరు దైనందిన సమస్యలని అధిగమించి శాశ్వత ఆనందాన్ని ఎలా పొందవచ్చో తన వ్యవహారిక జ్ఞానంతో ఇందులో వివరిస్తారు. దలైలామా ప్రాచ్య ఆధ్యాత్మిక సంప్రదాయమూ, కట్లర్ పాశ్చాత్య దృక్కోణమూ పొందుపరచబడ్డ ఆనందాన్ని పొందే మార్గం అందరికీ అందుబాటులో ఉండే కరదీపిక. ఇందులో మన అనుభావాలలోని కీలక అంశాలన్నిటినీ స్పృశిస్తూ, వాటికి టిబెట్ బౌద్ధమత సిద్ధాంతం సూచించే పరిష్కారాలని అన్వయిస్తూ, సమతూకాన్నీ, సంపూర్ణ మానసిక స్వేచ్చనీ పొందుతూ ఆధ్యాత్మికతని మనిషి ఎలా సాధించవచ్చో వారు వివరించారు. జీవితం పట్ల దలైలామాకి గల దృక్పథాన్ని వివరంగా తెలుసుకోవాలని కోరుకునేవారికి, ఆయన విశ్వాసాలని వాస్తవ ప్రపంచానికి ఇంతకన్నా స్పష్టంగా తెలియజేసే పుస్తకం మరొకటి లేదు.© 2017,www.logili.com All Rights Reserved.