MBA at 16(Telugu)

By Subroto Bagchi (Author)
Rs.195
Rs.156
20%
Rs.39 (20%)

MBA at 16(Telugu)
INR
REEMPUB016
In Stock
156.0
Rs.156


In Stock
Ships in 5 - 15 Days
Rs.195
Check for shipping and cod pincode

Description

              స్టీఫెన్ ఓజ్నియాక్ ను కలిసినప్పుడు స్టీవ్ జాబ్స్ కు 16 ఏండ్లు. దాని ఫలితం ఏమిటి - యాపుల్. సెర్జీబ్రిన్, లారీ పేజ్ లు స్టాన్ ఫర్డ్ లో కలిసినప్పుడు వాళ్ళింకా 20 ల ఆరంభంలోనే ఉన్నారు. త్వరలో గూగుల్ ప్రాంభించారు.

             ఈనాటి నూతన యవ్వనులు మన అత్యంత ప్రతిభావంతులయిన తరం. అయినా వారే రేపటి వ్యాపారవేత్తలు, మదుపరులు, మానేజర్లు, విధాన నిర్ణేతలు, నిఘా జాగిలాలు, వినిమయదారులు కూడ. కాని యీనాటి కార్పోరేట్, వ్యాపార ప్రపంచాన్ని గురించి నీకు తెలుసా? వ్యాపారాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎలా స్పృశిస్తాయి? ఒక వ్యాపారవేత్త విజేతగా చేసేదేమిటి? ఒక కంపెనీ యంత్రాంగం ఎలా నడుస్తుంది? సామాజిక వ్యాపారవేత్త అంటే ఎవరు? అసలు వ్యాపార ప్రపంచం మనకు ఏ విధంగా అవసరం - వ్యాపారం మనకు ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా?

             మీకు కుతూహలంగా వుంటే వచ్చేయ్! సుబ్రతో బాగ్చిని, చాకుల్లాంటి నవ యవ్వనుల బృందంతో కలిసి వాళ్ళ ఉద్రేకభరితమయిన అన్వేషణలో చేరిపో.

- సుబ్రతో బాగ్చి

              స్టీఫెన్ ఓజ్నియాక్ ను కలిసినప్పుడు స్టీవ్ జాబ్స్ కు 16 ఏండ్లు. దాని ఫలితం ఏమిటి - యాపుల్. సెర్జీబ్రిన్, లారీ పేజ్ లు స్టాన్ ఫర్డ్ లో కలిసినప్పుడు వాళ్ళింకా 20 ల ఆరంభంలోనే ఉన్నారు. త్వరలో గూగుల్ ప్రాంభించారు.              ఈనాటి నూతన యవ్వనులు మన అత్యంత ప్రతిభావంతులయిన తరం. అయినా వారే రేపటి వ్యాపారవేత్తలు, మదుపరులు, మానేజర్లు, విధాన నిర్ణేతలు, నిఘా జాగిలాలు, వినిమయదారులు కూడ. కాని యీనాటి కార్పోరేట్, వ్యాపార ప్రపంచాన్ని గురించి నీకు తెలుసా? వ్యాపారాలు ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎలా స్పృశిస్తాయి? ఒక వ్యాపారవేత్త విజేతగా చేసేదేమిటి? ఒక కంపెనీ యంత్రాంగం ఎలా నడుస్తుంది? సామాజిక వ్యాపారవేత్త అంటే ఎవరు? అసలు వ్యాపార ప్రపంచం మనకు ఏ విధంగా అవసరం - వ్యాపారం మనకు ఉపకారం చేస్తుందా అపకారం చేస్తుందా?              మీకు కుతూహలంగా వుంటే వచ్చేయ్! సుబ్రతో బాగ్చిని, చాకుల్లాంటి నవ యవ్వనుల బృందంతో కలిసి వాళ్ళ ఉద్రేకభరితమయిన అన్వేషణలో చేరిపో. - సుబ్రతో బాగ్చి

Features

  • : MBA at 16(Telugu)
  • : Subroto Bagchi
  • : Reem
  • : REEMPUB016
  • : Paperback
  • : 2014
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:MBA at 16(Telugu)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam