సుబ్బు లక్ష్మి పాటపాడే సమయాల్లో తనను తాను మరచిపోతుంది.
తన సంగీతంతో మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకెళ్తుంది.
....... మహాత్మా గాంధీ.
సంగీత సామ్రాజ్గ్ని, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత భారత రత్న శ్రీమతి ఎం.యస్. సుబ్బులక్ష్మి గారికి భారత రత్న ప్రధానం మరియు అకాలమృతి సందర్భంలో స్పందించి అక్షరమాలలు అక్షర నివాళులు అర్పించిన ప్రముఖ రచయితలు, కవులు, కళాకారుల సంకలనమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆమె జీవితంలోని ప్రముఖ సంఘటనలు తమ వ్యాసాలలో అక్షరీకరించారు.
సుబ్బు లక్ష్మి పాటపాడే సమయాల్లో తనను తాను మరచిపోతుంది. తన సంగీతంతో మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకెళ్తుంది. ....... మహాత్మా గాంధీ. సంగీత సామ్రాజ్గ్ని, రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీత భారత రత్న శ్రీమతి ఎం.యస్. సుబ్బులక్ష్మి గారికి భారత రత్న ప్రధానం మరియు అకాలమృతి సందర్భంలో స్పందించి అక్షరమాలలు అక్షర నివాళులు అర్పించిన ప్రముఖ రచయితలు, కవులు, కళాకారుల సంకలనమే ఈ పుస్తకం. ఈ పుస్తకంలో ఆమె జీవితంలోని ప్రముఖ సంఘటనలు తమ వ్యాసాలలో అక్షరీకరించారు.© 2017,www.logili.com All Rights Reserved.