పలుకులరాణి ఆ వాగ్దేవికి ప్రాణమిల్లుతూ...
కదిలించే ఒక భావన మనసులో మొలకెత్తుతుంది. ఆ భావాన్ని తెలిపే అందమైన పదాలకోసం తపన మొదలవుతుంది. పడికట్టు పదాలు ఆ భావానికి ప్రాణం పోస్తాయి. మెదడు దానిని ముస్తాబు చేస్తుంది. అలంకారాలు ఆభరణాలవుతాయి. చక్కని కథ కనులముందు ప్రత్యేక్షమవుతుంది. ఆ కథను చూసుకున్నప్పుడు ఆ రచయిత కాని రచయిత్రి కాని తను చేసిన ప్రచురణార్హమైతే ఆ ఆనందం మరింత యినుమడిస్తుంది. ఆ కథలే కథల పోటిలలో న్యాయనిర్ణేతల తులనాత్మక శక్తికి నిలబడి, గెలిచి, బహుమతులందుకుంటుంటే మరింక ఆ రచయితకి అంతకంటే ఉత్సాహం కలిగించేది మరొకటి వుండదు కదా... ప్రస్తుతం నేను అంత ఉత్సాహంగానూ ఈ పుస్తకంలో వివిధ పత్రికలలో బహుమతులు పొందిన నా కథలను పొందుపరిచాను. ఏ కథ అందం ఆ కథదే. ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే.
పలుకులరాణి ఆ వాగ్దేవికి ప్రాణమిల్లుతూ... కదిలించే ఒక భావన మనసులో మొలకెత్తుతుంది. ఆ భావాన్ని తెలిపే అందమైన పదాలకోసం తపన మొదలవుతుంది. పడికట్టు పదాలు ఆ భావానికి ప్రాణం పోస్తాయి. మెదడు దానిని ముస్తాబు చేస్తుంది. అలంకారాలు ఆభరణాలవుతాయి. చక్కని కథ కనులముందు ప్రత్యేక్షమవుతుంది. ఆ కథను చూసుకున్నప్పుడు ఆ రచయిత కాని రచయిత్రి కాని తను చేసిన ప్రచురణార్హమైతే ఆ ఆనందం మరింత యినుమడిస్తుంది. ఆ కథలే కథల పోటిలలో న్యాయనిర్ణేతల తులనాత్మక శక్తికి నిలబడి, గెలిచి, బహుమతులందుకుంటుంటే మరింక ఆ రచయితకి అంతకంటే ఉత్సాహం కలిగించేది మరొకటి వుండదు కదా... ప్రస్తుతం నేను అంత ఉత్సాహంగానూ ఈ పుస్తకంలో వివిధ పత్రికలలో బహుమతులు పొందిన నా కథలను పొందుపరిచాను. ఏ కథ అందం ఆ కథదే. ఏ కథ ప్రాముఖ్యత ఆ కథదే.© 2017,www.logili.com All Rights Reserved.