సమకాలీన చరిత్ర రచయితలకు గౌరవాస్పదుడైన బిపన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీలు రచించిన భారత స్వాతంత్ర్య పోరాటం గ్రంథం అమితాదరణ పొంది నిరంతరం పునర్ముద్రణలు వెలువడుతూనే వుంది. అలాగే కృష్ణారెడ్డి రాసిన చరిత్ర గ్రంధాల సిరిస్ ను, డిఎన్ ఝా ప్రాచీన భరతం, సతీష్ చంద్ర మధ్యయుగాల భారతదేశం, సుమిత్ సర్కార్ ఆధునిక భారతదేశం తదితర గ్రంధాలను కూడా ప్రజాశక్తి ప్రచురించింది.
'స్వతంత్రం తర్వాత భారతదేశం' అన్న బిపన్ చంద్ర బృందం రచన ఇప్పుడు తొలిసారి తెలుగులో వెలువడుతున్నది. ప్రత్యేకించి విద్యార్ధుల, ఉద్యోగ పరిక్షార్ధుల కోణం నుండి ప్రాధమిక సమాచార వనరు ఈ పుస్తకం.
- బిపన్ చంద్ర
సమకాలీన చరిత్ర రచయితలకు గౌరవాస్పదుడైన బిపన్ చంద్ర, మృదుల ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీలు రచించిన భారత స్వాతంత్ర్య పోరాటం గ్రంథం అమితాదరణ పొంది నిరంతరం పునర్ముద్రణలు వెలువడుతూనే వుంది. అలాగే కృష్ణారెడ్డి రాసిన చరిత్ర గ్రంధాల సిరిస్ ను, డిఎన్ ఝా ప్రాచీన భరతం, సతీష్ చంద్ర మధ్యయుగాల భారతదేశం, సుమిత్ సర్కార్ ఆధునిక భారతదేశం తదితర గ్రంధాలను కూడా ప్రజాశక్తి ప్రచురించింది. 'స్వతంత్రం తర్వాత భారతదేశం' అన్న బిపన్ చంద్ర బృందం రచన ఇప్పుడు తొలిసారి తెలుగులో వెలువడుతున్నది. ప్రత్యేకించి విద్యార్ధుల, ఉద్యోగ పరిక్షార్ధుల కోణం నుండి ప్రాధమిక సమాచార వనరు ఈ పుస్తకం. - బిపన్ చంద్ర© 2017,www.logili.com All Rights Reserved.