భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ మతోన్మాద ప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. కోల్పోయిన అధికారాన్ని సంపాదించేందుకు ఎలాంటి ముసుగులు లేకుండా నేరుగా హిందూత్వ కార్డును ముందుకు తీసుకు వచ్చేందుకు పూనుకుంటున్నాను. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మతోన్మాదాన్ని పెంచే వారి వైఖరి కొనసాగుతూనే ఉన్నది. మతోన్మాదం అది మెజారిటీ తరహా అయినా మైనారిటీ తరహా అయినా ప్రమాదకరమే. అన్ని రకాల మతోన్మాదాన్ని నిశితంగా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి.
ప్రొఫెసర్ బిపిన్ చంద్ర ఇలాంటి నేపథ్యంలో రూపొందించిన ఈ గ్రంథానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. డిల్లీ చరిత్రకారుల బృందంలోని అనేక మంది ప్రధానంగా మృదులా ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ, రాకేశ్ బటబ్యాల్ లు ఈ రచనలో చురుగ్గా పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారాన్ని కోల్పోయినప్పటికీ మతోన్మాద ప్రమాదం ఏమాత్రం తగ్గలేదు. కోల్పోయిన అధికారాన్ని సంపాదించేందుకు ఎలాంటి ముసుగులు లేకుండా నేరుగా హిందూత్వ కార్డును ముందుకు తీసుకు వచ్చేందుకు పూనుకుంటున్నాను. అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మతోన్మాదాన్ని పెంచే వారి వైఖరి కొనసాగుతూనే ఉన్నది. మతోన్మాదం అది మెజారిటీ తరహా అయినా మైనారిటీ తరహా అయినా ప్రమాదకరమే. అన్ని రకాల మతోన్మాదాన్ని నిశితంగా వ్యతిరేకించాలి, ప్రతిఘటించాలి. ప్రొఫెసర్ బిపిన్ చంద్ర ఇలాంటి నేపథ్యంలో రూపొందించిన ఈ గ్రంథానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. డిల్లీ చరిత్రకారుల బృందంలోని అనేక మంది ప్రధానంగా మృదులా ముఖర్జీ, ఆదిత్య ముఖర్జీ, రాకేశ్ బటబ్యాల్ లు ఈ రచనలో చురుగ్గా పాల్గొన్నారు.© 2017,www.logili.com All Rights Reserved.