బెర్టోల్ట్ బ్రేష్ట్ విరచిత “డేర్ కౌకజిష క్రెడ క్రైస్ “
శ్వేతవలయం
అధునాతన ప్రపంచ నాటక రంగంలో తనదైన ముద్రను వేసి నాటక రచనలోను,ప్రయోగ పద్దతులలోను వినూత్నతను సాధించిన నాటక కర్త బెర్టోల్ట్ బ్రేష్ట్, అయన సిద్ధాంతీకరించిన “కావ్య నాటక రంగం “ సాంప్రదాయ నాటక రంగం మీద తిరుగుబాటు చేసి పాశ్చ్యాత నాటక రంగంలో ఆనాడు ప్రచలితమై ఉన్న భ్రమాత్మక నాటక రంగానికి ప్రతిగా విమర్శనాత్మక నాటక రంగం అవసరమని ప్రతిపాదిస్తూ తాదాత్మ సిద్ధాంతానికి ప్రాతిపదికయైన తాదాత్మ్యత త్రోసిరాజని తాదాత్మ్య విచ్చిప్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అందుకు తగిన నాటకాలను ప్రయోగించారు.
నలబై సంవత్సరాల పాటు ప్రాచ్య పాశ్చ్యాత నాటక సిద్ధంతాల మీద వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపన చేసిన నాటక రచయిత, దర్శకుడు, నటుడు,విమర్శకుడు, పరిశోధకుడు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు.
బెర్టోల్ట్ బ్రేష్ట్ విరచిత “డేర్ కౌకజిష క్రెడ క్రైస్ “ శ్వేతవలయం అధునాతన ప్రపంచ నాటక రంగంలో తనదైన ముద్రను వేసి నాటక రచనలోను,ప్రయోగ పద్దతులలోను వినూత్నతను సాధించిన నాటక కర్త బెర్టోల్ట్ బ్రేష్ట్, అయన సిద్ధాంతీకరించిన “కావ్య నాటక రంగం “ సాంప్రదాయ నాటక రంగం మీద తిరుగుబాటు చేసి పాశ్చ్యాత నాటక రంగంలో ఆనాడు ప్రచలితమై ఉన్న భ్రమాత్మక నాటక రంగానికి ప్రతిగా విమర్శనాత్మక నాటక రంగం అవసరమని ప్రతిపాదిస్తూ తాదాత్మ సిద్ధాంతానికి ప్రాతిపదికయైన తాదాత్మ్యత త్రోసిరాజని తాదాత్మ్య విచ్చిప్తి సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తూ అందుకు తగిన నాటకాలను ప్రయోగించారు. నలబై సంవత్సరాల పాటు ప్రాచ్య పాశ్చ్యాత నాటక సిద్ధంతాల మీద వివిధ విశ్వవిద్యాలయాలలో అధ్యాపన చేసిన నాటక రచయిత, దర్శకుడు, నటుడు,విమర్శకుడు, పరిశోధకుడు ఆచార్య మొదలి నాగభూషణ శర్మ గారు.
© 2017,www.logili.com All Rights Reserved.