ఆమె బాల్యం అనేక కష్టాల్లో గడిచింది. ఆమె తండ్రి కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెరిగింది. కొత్త బట్టలు కొనాలన్నా తండ్రి అంత సులువుగా అంగీకరించేవాడు కాదు. చిన్నతనంలోనే డబ్బులు సంపాదించేందుకు ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. అలాంటి ఆమె జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగింది. చివరకు ఆమె అమెరికా అధ్యక్షపదవికే పోటీ చేసే తోలి మహిళగా రంగంలోకి దిగింది. ఆమె ఎవరో కాదు.. హిల్లరీ రోథమ్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి. బాల్యంలో తండ్రి అభిప్రాయాలను గౌరవించి రిపబ్లికన్ పార్టీకి మద్దతునిచ్చినప్పటికీ, తర్వాత ఆమె సామాన్యుల కడగండ్లకు, కష్టాలకు కరిగిపోయి డెమోక్రాటిక్ పార్టీకి అండగా నిలిచింది. హిల్లరీ గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకంలో కలవు.
ఆమె బాల్యం అనేక కష్టాల్లో గడిచింది. ఆమె తండ్రి కట్టుదిట్టమైన క్రమశిక్షణలో పెరిగింది. కొత్త బట్టలు కొనాలన్నా తండ్రి అంత సులువుగా అంగీకరించేవాడు కాదు. చిన్నతనంలోనే డబ్బులు సంపాదించేందుకు ఆమె చిన్న చిన్న ఉద్యోగాలు చేయాల్సి వచ్చేది. అలాంటి ఆమె జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదిగింది. చివరకు ఆమె అమెరికా అధ్యక్షపదవికే పోటీ చేసే తోలి మహిళగా రంగంలోకి దిగింది. ఆమె ఎవరో కాదు.. హిల్లరీ రోథమ్.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి. బాల్యంలో తండ్రి అభిప్రాయాలను గౌరవించి రిపబ్లికన్ పార్టీకి మద్దతునిచ్చినప్పటికీ, తర్వాత ఆమె సామాన్యుల కడగండ్లకు, కష్టాలకు కరిగిపోయి డెమోక్రాటిక్ పార్టీకి అండగా నిలిచింది. హిల్లరీ గురించి మరెన్నో విషయాలు ఈ పుస్తకంలో కలవు.© 2017,www.logili.com All Rights Reserved.