"నా అభిమాన భాషలోనే మాట్లాడతా
నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం
మా మాతృభాషలోనే
మా బిడ్డలకు నేర్పుతాం - ఎందుకంటే అసలు
తామంటూ ఎవరో తెలియడం వారికవసరం గనుక "
ఈ గ్రంధ సంకలనం ప్రధాన ఉద్దేశం - తెలుగువాడు అనేక కారణాల చాటున దాగి పాలనా, బోధనా రంగాలలో తెలుగు వాడకం నుంచి దారితప్పుతున్న నేటి వాతావరణంలో తల్లిదండ్రులకు, యువతరానికి తెలుగు ప్రాశస్త్యం గురించి తెలియచేప్పాలన్న సంకల్పం. ఈ సంకలనంలో కూర్చిన, తెలుగు లిపి, భాష చరిత్ర క్రమపరిణామ వికాసాలను దోహదం చేసిన పలువురు పరిశోధకుల విశిష్ట వ్యాసాలున్నాయి. వీటిని వివిధ చోట్ల వ్యాపించి ఉన్నవారి వారి రచనలనుంచే గాక, పలు పత్రికలనుంచి కూడా సేకరించడం జరిగింది. ఆయా రచయితలకు,ఆయా పత్రికలకు యాజమాన్యాలకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను.
....ఎబికె
"నా అభిమాన భాషలోనే మాట్లాడతా నేనిలా ఉన్నానంటే నా భాషే కారణం మా మాతృభాషలోనే మా బిడ్డలకు నేర్పుతాం - ఎందుకంటే అసలు తామంటూ ఎవరో తెలియడం వారికవసరం గనుక " ఈ గ్రంధ సంకలనం ప్రధాన ఉద్దేశం - తెలుగువాడు అనేక కారణాల చాటున దాగి పాలనా, బోధనా రంగాలలో తెలుగు వాడకం నుంచి దారితప్పుతున్న నేటి వాతావరణంలో తల్లిదండ్రులకు, యువతరానికి తెలుగు ప్రాశస్త్యం గురించి తెలియచేప్పాలన్న సంకల్పం. ఈ సంకలనంలో కూర్చిన, తెలుగు లిపి, భాష చరిత్ర క్రమపరిణామ వికాసాలను దోహదం చేసిన పలువురు పరిశోధకుల విశిష్ట వ్యాసాలున్నాయి. వీటిని వివిధ చోట్ల వ్యాపించి ఉన్నవారి వారి రచనలనుంచే గాక, పలు పత్రికలనుంచి కూడా సేకరించడం జరిగింది. ఆయా రచయితలకు,ఆయా పత్రికలకు యాజమాన్యాలకు పేరుపేరునా నా కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాను. ....ఎబికె© 2017,www.logili.com All Rights Reserved.