నంగనాచి, తుంగబుర్ర : అమాయకులు(వ్యంగ్యంగా); గడసరి స్త్రీ, ఏమి తెలియనట్లు నటించేవాడు.
ధృతరాష్ట్ర కౌగిలి : ప్రేమతో కౌగిలించుకున్నట్లు నటించి, అన్యాయం చేసేవాడు.
గోరుచుట్ట పై రోకటి పోటు : అపదలపై తిరిగి ఆపదలు వచ్చి, ఉన్న సమస్యలపై మరికొన్ని సమస్యలు.
రసందాయకం: పరాకాష్ట, చివరి అంశం.
- తెలుగు వారి జీవనయానంలో, చదివే పత్రికలలో, గ్రంధాలలో ప్రచారంలో గల జాతీయాలు, పలుకుబడులు, పద బంధాలు, నుడి దండల సమాహారం.
- ఇవి భాషకు జవ జీవాలను కల్పించడమేగాక, సులభ అవగాహనకు, సదాలోచనకు తోడ్పడతాయి.
- వ్యవహార జ్ఞానాన్ని, లోకజ్ఞతను పెంపొందిస్తాయి.
- ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో వీటి వాడుక మెండు.
- కమ్మని భాషకు మెరుగులు దిద్దుతాయి.
- జాతీయాలు మెండుగా వాడిన భాష వినసొంపుగా, ఆపాత మధురంగా ఉంటుంది.
రచయిత గురించి
- బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ.
- బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ.
- బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం.
- సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని.
- వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు
అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
నంగనాచి, తుంగబుర్ర : అమాయకులు(వ్యంగ్యంగా); గడసరి స్త్రీ, ఏమి తెలియనట్లు నటించేవాడు. ధృతరాష్ట్ర కౌగిలి : ప్రేమతో కౌగిలించుకున్నట్లు నటించి, అన్యాయం చేసేవాడు. గోరుచుట్ట పై రోకటి పోటు : అపదలపై తిరిగి ఆపదలు వచ్చి, ఉన్న సమస్యలపై మరికొన్ని సమస్యలు. రసందాయకం: పరాకాష్ట, చివరి అంశం. - తెలుగు వారి జీవనయానంలో, చదివే పత్రికలలో, గ్రంధాలలో ప్రచారంలో గల జాతీయాలు, పలుకుబడులు, పద బంధాలు, నుడి దండల సమాహారం. - ఇవి భాషకు జవ జీవాలను కల్పించడమేగాక, సులభ అవగాహనకు, సదాలోచనకు తోడ్పడతాయి. - వ్యవహార జ్ఞానాన్ని, లోకజ్ఞతను పెంపొందిస్తాయి. - ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో వీటి వాడుక మెండు. - కమ్మని భాషకు మెరుగులు దిద్దుతాయి. - జాతీయాలు మెండుగా వాడిన భాష వినసొంపుగా, ఆపాత మధురంగా ఉంటుంది. రచయిత గురించి - బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ. - బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు సంపాదకత్వం. 300 చార్టుల తయారీ. - బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం. - సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని. - వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.
© 2017,www.logili.com All Rights Reserved.