Telugu Sathaka Manjari

By Velaga Venkatappaiah (Author)
Rs.300
Rs.300

Telugu Sathaka Manjari
INR
NVRTNA0139
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

- తెలుగు సాహిత్యంలో శతక పద్యాలకు గణనీయమైన స్థానం నేటికి ఉంది.

- శతకాలు నీతి, భక్తి, సామాజిక విలువలు, వినోదం, వ్యంగ్యంతో సమ్యగ్రచిరంగా ఉంటాయి.

- సూటిదనం,క్లుప్తత, సందేశం, శతకాల ప్రధాన లక్షణం.

- ఇవి సమాజంలో అన్ని తరగతుల వారికీ పఠనీయాలు. మరీ ముఖ్యంగా బాలలకు, యువతకు అవశ్యకాలు. ఉత్తేజకాలు.

- ఇవి బాలలలో సృజనాత్మక శక్తిని, జ్ఞాపకశక్తిని, భాషా నైపుణ్యాన్ని పెంచుతాయి.

- ఈ గ్రంధం తెలుగు శతక పద్య పారిజాత తోరణం.

- ప్రతి శతకంలో ఒక సందేశం, సమాజ శ్రేయస్సు బహిర్గతంగా గానీ, నర్మగర్భంగా గానీ ఉంటాయి.

 తెలుగులో వచ్చిన అన్ని పూర్తి గా శతకాలు అన్ని ఈ గ్రంధంలో పొందుపరచడం జరిగింది. బాలలలో, యువతలో ధారణాశక్తీ, భాషా పటిమ, నైతిక విలువలు పెంచే మూడు వేల పద్య కుసుమాలు.

 

రచయిత గురించి 

- బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ.

- బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు  సంపాదకత్వం. 300 చార్టుల తయారీ.

- బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం.

- సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని.

- వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.

 

- తెలుగు సాహిత్యంలో శతక పద్యాలకు గణనీయమైన స్థానం నేటికి ఉంది. - శతకాలు నీతి, భక్తి, సామాజిక విలువలు, వినోదం, వ్యంగ్యంతో సమ్యగ్రచిరంగా ఉంటాయి. - సూటిదనం,క్లుప్తత, సందేశం, శతకాల ప్రధాన లక్షణం. - ఇవి సమాజంలో అన్ని తరగతుల వారికీ పఠనీయాలు. మరీ ముఖ్యంగా బాలలకు, యువతకు అవశ్యకాలు. ఉత్తేజకాలు. - ఇవి బాలలలో సృజనాత్మక శక్తిని, జ్ఞాపకశక్తిని, భాషా నైపుణ్యాన్ని పెంచుతాయి. - ఈ గ్రంధం తెలుగు శతక పద్య పారిజాత తోరణం. - ప్రతి శతకంలో ఒక సందేశం, సమాజ శ్రేయస్సు బహిర్గతంగా గానీ, నర్మగర్భంగా గానీ ఉంటాయి.  తెలుగులో వచ్చిన అన్ని పూర్తి గా శతకాలు అన్ని ఈ గ్రంధంలో పొందుపరచడం జరిగింది. బాలలలో, యువతలో ధారణాశక్తీ, భాషా పటిమ, నైతిక విలువలు పెంచే మూడు వేల పద్య కుసుమాలు.   రచయిత గురించి  - బాల సాహిత్యంపై పరిశోధన చేసి ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుంచి డాక్టరేట్ డిగ్రీ, స్వర్ణ పతక స్వీకరణ. - బాలల కోసం 50 గ్రంధాల రచన, సుమారు 200 గ్రంధాలకు  సంపాదకత్వం. 300 చార్టుల తయారీ. - బాలల అకాడమీ(ప్రభుత్వ సంస్థ) నుంచి బాలబంధు పురస్కార స్వీకారం. - సమాచార విజ్ఞాన నిపుణులు, బహు విషయ పరిజ్ఞాని. - వీరి కృషికి గుర్తింపుగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ, మద్రాసు తెలుగు అకాడమీ, ఢిల్లీ తెలుగు అకాడమీల పురస్కారాలను అందుకున్న విదగ్దులు.  

Features

  • : Telugu Sathaka Manjari
  • : Velaga Venkatappaiah
  • : Navaratna
  • : NVRTNA0139
  • : Paperback
  • : SEP 2013
  • : 512
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Telugu Sathaka Manjari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam