దాదాపు 32 సంవత్సరాలుగా పత్రికారంగంలో పనిచేస్తున్న సి.వి.సుబ్బారావు హైదరాబాద్ లోని మీడియా వారందరికి చిరపరిచితులు. ఈనాడు, ఉదయం, ఇండియన్, ఎక్సప్రేస్ లలో సినియర్ పదవులను నిర్వహించిన తరువాత 2003 నుంచి అమెరికాలో తెలుగువాళ్ళ కోసం అమెరికాలో ప్రచురితమయ్యే 'తెలుగు టైమ్స్' పత్రికను నడుపుతున్నారు. ఎడిటర్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ, తానా, ఆటా, నాటా, నాట్స్ లాంటి జాతీయ సంస్థలు, అమెరికాలోని అనేక నగరాలలోని తెలుగు సంస్థలు నిర్వహించే సభల్లో పాల్గొంటున్నారు. అమెరికాలో జరిగే అనేక సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్ లోని కళాకారులను అమెరికాలోని తెలుగు వారికీ పరిచయం చేయడం లో సంధానకర్తగా వ్యవహరిస్తూ, అదే విధంగా అమెరికాలోని తెలుగువారికి తెలుగు కమ్యూనిటిని ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేస్తూ వారధిగా ఉంటున్నారు.
అమెరికాలో మనవాళ్ళు అనే పుస్తకాన్ని రాసిన తరువాత....ఇప్పుడు అమెరికాలోని తెలుగు సంఘాలు చేసే సేవా కార్యక్రమాలను అందరికి తెలియజేయాలన్న ఉద్దేశ్యం తో అమెరికాలోని తెలుగు సంఘాలు పుస్తకాన్ని చక్కని బొమ్మలతో రచించారు.
దాదాపు 32 సంవత్సరాలుగా పత్రికారంగంలో పనిచేస్తున్న సి.వి.సుబ్బారావు హైదరాబాద్ లోని మీడియా వారందరికి చిరపరిచితులు. ఈనాడు, ఉదయం, ఇండియన్, ఎక్సప్రేస్ లలో సినియర్ పదవులను నిర్వహించిన తరువాత 2003 నుంచి అమెరికాలో తెలుగువాళ్ళ కోసం అమెరికాలో ప్రచురితమయ్యే 'తెలుగు టైమ్స్' పత్రికను నడుపుతున్నారు. ఎడిటర్ గా మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తూ, తానా, ఆటా, నాటా, నాట్స్ లాంటి జాతీయ సంస్థలు, అమెరికాలోని అనేక నగరాలలోని తెలుగు సంస్థలు నిర్వహించే సభల్లో పాల్గొంటున్నారు. అమెరికాలో జరిగే అనేక సంగీత, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఆంధ్రప్రదేశ్ లోని కళాకారులను అమెరికాలోని తెలుగు వారికీ పరిచయం చేయడం లో సంధానకర్తగా వ్యవహరిస్తూ, అదే విధంగా అమెరికాలోని తెలుగువారికి తెలుగు కమ్యూనిటిని ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేస్తూ వారధిగా ఉంటున్నారు. అమెరికాలో మనవాళ్ళు అనే పుస్తకాన్ని రాసిన తరువాత....ఇప్పుడు అమెరికాలోని తెలుగు సంఘాలు చేసే సేవా కార్యక్రమాలను అందరికి తెలియజేయాలన్న ఉద్దేశ్యం తో అమెరికాలోని తెలుగు సంఘాలు పుస్తకాన్ని చక్కని బొమ్మలతో రచించారు.
© 2017,www.logili.com All Rights Reserved.