Telugu Cinema Katha, Kathanasilpam Show Chitram Pai Visleshana
INR
MANIMN0421
In Stock
120.0
Rs.120
In Stock
Ships in 4 - 9 Days
Free Shipping in India!
Available in:
Description
సినిమా అనే పాపులర్ కళపట్ల సమాజంలో ప్రతి ఒక్కరికీ అంతులేని ఆసక్తీ, ఆకర్షణా వుంటాయి. సినిమా అనేది దేశప్రజల జీవితంలో ఒక భాగమై పోయింది. దీనికి ప్రభావితులు కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయితే ఏ సినిమాకయినా కథే ప్రధానమని సినిమాలు చూసే ప్రేక్షకులందరికీ తెలిసిందే. కథ బాగుంటేనే సినిమాలు చూస్తారు. కానీ ఏ కథ ఎందుకు బావుంది, ఎందుకు బాగా లేదు అన్న శాస్త్రీయ పరిజ్ఞానం అందరికీ వుండకపోవచ్చు. అలాగే ప్రతి సినిమా కథ వెనుక జరిగే తయారీ ప్రక్రియ గురించి కూడా అవగాహన వుండకపోవచ్చు. తెలుగు సినిమా పుట్టింది మొదలు ఆయా కాలాల్లో ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకునే సినిమాలు తీస్తూ వచ్చారు. అయితే పరిణామ క్రమంలో ఒక్కో సినిమాను కథ తయారు చేయడానికి ఏ ఏ పద్ధతులు అనుసరించారు, శాస్త్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుని ప్రస్తుత మజిలీకి చేరుకున్నారనేది చాలా ఆసక్తి కల్గించే అంశం. ఈ ఆసక్తే నన్ను ఈ పరిశోధనకు పురిగొల్పింది. తెలుగు సినిమా కథ, కథనశిల్పం దశాబ్దాలవారీగా ఎలా మారుతూ వచ్చిందనే పరిశీలన, సగటు ప్రేక్షకుల అవగాహన పెంచేందుకు తోడ్పడుతుందని భావించాను.
- యం. ఆర్. కొండల్ రెడ్డి

Features
: Telugu Cinema Katha, Kathanasilpam Show Chitram Pai Visleshana