నవ్వటం ఒక భోగం
నవ్వించటం ఒక యోగం
నవ్వలేకపోవడం ఒక రోగం
ఇప్పుడు ప్రసిద్ద సాహితీవేత్త, విమర్శకులు, కవి, వక్త, పోటి పరీక్షల శిక్షణా నిపుణులు డా.ద్వా.నా. శాస్త్రి " తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" పుస్తకాన్ని తీసుకువచ్చారు. సుమారు అయిదారు సంవత్సరాలు కృషి చేసి, అపూర్వ సమాచారం సేకరించి రాయబడిన పుస్తకమిది. ఈ "తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" అనే గ్రంధం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సాహిత్యంలో ఇంత హాస్యం వుందా? అని ఆశ్చర్యపరిచే గ్రంధరాజమిది. నిజం గా ఇదొక పరిశోధన గ్రంధం.ఇందులో ప్రాచీన కాలం నుంచి నేటివరకు వచ్చిన తెలుగు సాహిత్యం లో మనము మర్చిపోయిన శ్రేష్టమైన హాస్యాన్ని, అది అందించిన రచయితలను, వారిశైలిని పరిచయం చేసుకుంటూ మనలకు ముందుకు తీసుకువెళ్తారు.
నవ్వటం ఒక భోగం నవ్వించటం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం ఇప్పుడు ప్రసిద్ద సాహితీవేత్త, విమర్శకులు, కవి, వక్త, పోటి పరీక్షల శిక్షణా నిపుణులు డా.ద్వా.నా. శాస్త్రి " తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" పుస్తకాన్ని తీసుకువచ్చారు. సుమారు అయిదారు సంవత్సరాలు కృషి చేసి, అపూర్వ సమాచారం సేకరించి రాయబడిన పుస్తకమిది. ఈ "తెలుగు సాహిత్యంలో హాస్యామృతం" అనే గ్రంధం సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. తెలుగు సాహిత్యంలో ఇంత హాస్యం వుందా? అని ఆశ్చర్యపరిచే గ్రంధరాజమిది. నిజం గా ఇదొక పరిశోధన గ్రంధం.ఇందులో ప్రాచీన కాలం నుంచి నేటివరకు వచ్చిన తెలుగు సాహిత్యం లో మనము మర్చిపోయిన శ్రేష్టమైన హాస్యాన్ని, అది అందించిన రచయితలను, వారిశైలిని పరిచయం చేసుకుంటూ మనలకు ముందుకు తీసుకువెళ్తారు.© 2017,www.logili.com All Rights Reserved.