ఈ డిక్ష్నరీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొనే వారికి, చదివే విషయం
అవగాహన చేసికొనటానికి చక్కని మార్గం వేస్తుంది. తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ పదాల వివిధ అర్థాలు, వాటిని ఉపయోగించే పద్ధతి తెలియచేస్తుంది.
ఇందులో కేవలం భాషాపదాలు మాత్రమేగాక శాస్త్ర సాంకేతిక పదాల అర్థాలు చేర్చబడినాయి. అందువలన ఆయా శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. -
'Phrasal Verbs' ఆయా పదాల క్రింద ఇవ్వబడినందువలన వివిధ పదాలను వివిధ అర్థచ్ఛాయలలో వాడి, చక్కని నైపుణ్యం ప్రదర్శించే శక్తిని కలిగిస్తుంది.
కేవలం వివరణ చాలదని భావించినప్పుడు ఉదాహరణలు కూడా చేర్చటం వలన వివిధ పదాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొనవచ్చును.
• అధ్యయన సమయంలో అవసరమయ్యే అనేక వివరాలు, ఒక చోట చేర్చి 'క్లాసిఫైడ్ వొకాబ్యులరీ'గా 68 అనుబంధాలలో ఇవ్వటం జరిగింది. ఇవి నిఘంటువు ఉపయోగించే వారికి చాలా ఉపకరిస్తాయి.
నిఘంటువు గురించి....
ఈ డిక్ష్నరీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకొనే వారికి, చదివే విషయం
అవగాహన చేసికొనటానికి చక్కని మార్గం వేస్తుంది. తెలుగు మీడియం వారికి ఇంగ్లీష్ పదాల వివిధ అర్థాలు, వాటిని ఉపయోగించే పద్ధతి తెలియచేస్తుంది.
ఇందులో కేవలం భాషాపదాలు మాత్రమేగాక శాస్త్ర సాంకేతిక పదాల అర్థాలు చేర్చబడినాయి. అందువలన ఆయా శాస్త్రాలను అభ్యసించే విద్యార్థులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. - 'Phrasal Verbs' ఆయా పదాల క్రింద ఇవ్వబడినందువలన వివిధ పదాలను వివిధ అర్థచ్ఛాయలలో వాడి, చక్కని నైపుణ్యం ప్రదర్శించే శక్తిని కలిగిస్తుంది. కేవలం వివరణ చాలదని భావించినప్పుడు ఉదాహరణలు కూడా చేర్చటం వలన వివిధ పదాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొనవచ్చును. • అధ్యయన సమయంలో అవసరమయ్యే అనేక వివరాలు, ఒక చోట చేర్చి 'క్లాసిఫైడ్ వొకాబ్యులరీ'గా 68 అనుబంధాలలో ఇవ్వటం జరిగింది. ఇవి నిఘంటువు ఉపయోగించే వారికి చాలా ఉపకరిస్తాయి.