జో...జో...జోకొట్టింది మా అమ్మ
ఏడవకు బాల అని పాడింది ||జో||
కాకి కధ చెప్పింది మా అమ్మ
లాలీ లాలియని పాడింది
తీయ పాలు తెచ్చింది మా అమ్మ
తాగు చిట్టితల్లియని పాడింది ||జో||
పప్పు అన్నం పెట్టింది మా అమ్మ
తిను ముద్దుపాప యని పాడింది
ఊయల ఊపింది మా అమ్మ
హాయిగా నిదురించమని పాడింది ||జో||
జో...జో...జోకొట్టింది మా అమ్మ
లాలి లాలియని పాడింది
లాలెమ్మ లాలియని పాడింది
పాడింది అమ్మ పాడింది ||జో||
అంటూ కమ్మగా సాగే పాటలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బహుమతిగా ఇవ్వతగినది.
జో...జో...జోకొట్టింది మా అమ్మ ఏడవకు బాల అని పాడింది ||జో|| కాకి కధ చెప్పింది మా అమ్మ లాలీ లాలియని పాడింది తీయ పాలు తెచ్చింది మా అమ్మ తాగు చిట్టితల్లియని పాడింది ||జో|| పప్పు అన్నం పెట్టింది మా అమ్మ తిను ముద్దుపాప యని పాడింది ఊయల ఊపింది మా అమ్మ హాయిగా నిదురించమని పాడింది ||జో|| జో...జో...జోకొట్టింది మా అమ్మ లాలి లాలియని పాడింది లాలెమ్మ లాలియని పాడింది పాడింది అమ్మ పాడింది ||జో|| అంటూ కమ్మగా సాగే పాటలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బహుమతిగా ఇవ్వతగినది.
© 2017,www.logili.com All Rights Reserved.