Satya Harichandriyam

Rs.75
Rs.75

Satya Harichandriyam
INR
MANIMN3856
In Stock
75.0
Rs.75


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

సత్య హరిశ్చంద్రీయము

ప్రథమాంకము

నాంది

మ.  వనవిల్తుండు చలంబునన్ బయిపయి అన్మాతంగ కన్యావిలో

       కనసమ్మోహన బాణ మేసినను, న క్షత్రేశు డామీ ద జి

       క్కని రేయెండలు: గుప్పుచున్నను దదేక ధ్యానవిన్యస్త చిం

       తనుడై మాఱని రాజశేఖరుతపో • నైశ్చల్య మేలున్ మమున్.

గీ.    భవన కారణ మీశ్వరు • మూర్తి యేది?

       ఆస్తిక నిరూఢికెయ్యది • యాది మూల?

       మఖిలధర్మంబులకునేది • యాటపట్టు?

        అట్టి సత్యంబె యందఱ • నాశ్రయించు.

(నాద్యంతమున)

సూత్రధారుడు - అహెూ! యేమి నాపుణ్యము. నిరంకుశ నాటకాలంకార సాహితీ రససరోనిమజ్జన సముజ్జితమనఃకలంకులగు నీ పరిషజ్ఞను లేకెలం కులంజూచినందామయై నాటకభవన మలంకరించిరి. ఇంకను మారిషుండు ప్రవేశింప కున్నాడేమి?

మారి -

(ప్రవేశించి) బావా! (నలుదిక్కులు బరికించి) అయ్యా ! నేడేదియో నాటక ప్రయత్నమువలె నున్నది. రంగమంతయు యధావిధిగా నలంకరింపబడి యున్నది. అదియునుగాక -.........

సత్య హరిశ్చంద్రీయము ప్రథమాంకము నాంది మ.  వనవిల్తుండు చలంబునన్ బయిపయి అన్మాతంగ కన్యావిలో        కనసమ్మోహన బాణ మేసినను, న క్షత్రేశు డామీ ద జి        క్కని రేయెండలు: గుప్పుచున్నను దదేక ధ్యానవిన్యస్త చిం        తనుడై మాఱని రాజశేఖరుతపో • నైశ్చల్య మేలున్ మమున్. గీ.    భవన కారణ మీశ్వరు • మూర్తి యేది?        ఆస్తిక నిరూఢికెయ్యది • యాది మూల?        మఖిలధర్మంబులకునేది • యాటపట్టు?         అట్టి సత్యంబె యందఱ • నాశ్రయించు. (నాద్యంతమున) సూత్రధారుడు - అహెూ! యేమి నాపుణ్యము. నిరంకుశ నాటకాలంకార సాహితీ రససరోనిమజ్జన సముజ్జితమనఃకలంకులగు నీ పరిషజ్ఞను లేకెలం కులంజూచినందామయై నాటకభవన మలంకరించిరి. ఇంకను మారిషుండు ప్రవేశింప కున్నాడేమి? మారి - (ప్రవేశించి) బావా! (నలుదిక్కులు బరికించి) అయ్యా ! నేడేదియో నాటక ప్రయత్నమువలె నున్నది. రంగమంతయు యధావిధిగా నలంకరింపబడి యున్నది. అదియునుగాక -.........

Features

  • : Satya Harichandriyam
  • : Sri Balijepalli Lakshmi Kanta Kavi
  • : pallavi Publications
  • : MANIMN3856
  • : paparback
  • : June, 2016 2nd print
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Satya Harichandriyam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam