అతను ఎప్పుడూ చూసే ద్రుపద్ లా లేడు. కొద్దిగా వంపు తిరిగి వుండే అతని కనుబొమ్మలు తిన్నగా సరళరేఖలా మారిపోయాయి. జుత్తు చెదిరి నుదుటి మీద తారట్లాడుతోంది. కళ్ళు ఎర్రజీరలు సంతరించుకున్నాయి. పెదవులు ఏదో గొణుగుతున్నాయి. అతని దృష్టి రోడ్డు మీద వుంది.
"ద్రుపద్ .... ద్రుపద్ .... ఏమయింది నీకు? "
అతనిలో చలనం లేదు.
అదే సమయంలో రోడ్డుమీద ఆగి వున్న నల్లరంగు మారుతీ ఎస్టీమ్ కారు ఎక్కుతున్న ఒక మధ్య వయస్కుడి వైపు చూస్తూ ద్రుపద్ తనలో తానే ఏదో గోనుక్కోవడానికి ఆమె గమనించింది. అతని దవడ ఎముక కోపంతో బిగుసుకుంది.
"ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ విల్ కిల్ యు. ఒరే సీతారామ్..... నేను నిన్ను వదలను. మర్డర్ చేస్తాన్రా నిన్ను... మర్డర్ చేస్తాను." ఆవేశం తగ్గని ద్రుపద్ వెళ్ళిపోతున్న కారువైపు చూస్తూ గట్టిగా అరవసాగాడు.
కాబోయే భార్యతో సరదాగా బయటకు వచ్చిన ద్రుపద్ నల్లరంగు మారుతీ ఎస్టీమ్ కారును, ఆ కారును నడిపే వ్యక్తిని చేస్తూనే ఎందుకలా మారిపోయాడు? ఆ వ్యక్తికీ, ద్రుపద్ కీ వున్న సంబంధం ఏమిటి? ఎప్పటిది?
చదివి తెలుసుకోండి దుర్గాప్రసాద్ సర్కార్ గారి రచన 'వాడే వీడు'
అతను ఎప్పుడూ చూసే ద్రుపద్ లా లేడు. కొద్దిగా వంపు తిరిగి వుండే అతని కనుబొమ్మలు తిన్నగా సరళరేఖలా మారిపోయాయి. జుత్తు చెదిరి నుదుటి మీద తారట్లాడుతోంది. కళ్ళు ఎర్రజీరలు సంతరించుకున్నాయి. పెదవులు ఏదో గొణుగుతున్నాయి. అతని దృష్టి రోడ్డు మీద వుంది. "ద్రుపద్ .... ద్రుపద్ .... ఏమయింది నీకు? " అతనిలో చలనం లేదు. అదే సమయంలో రోడ్డుమీద ఆగి వున్న నల్లరంగు మారుతీ ఎస్టీమ్ కారు ఎక్కుతున్న ఒక మధ్య వయస్కుడి వైపు చూస్తూ ద్రుపద్ తనలో తానే ఏదో గోనుక్కోవడానికి ఆమె గమనించింది. అతని దవడ ఎముక కోపంతో బిగుసుకుంది. "ఐ విల్ కిల్ యు బాస్టర్డ్. ఐ విల్ కిల్ యు. ఒరే సీతారామ్..... నేను నిన్ను వదలను. మర్డర్ చేస్తాన్రా నిన్ను... మర్డర్ చేస్తాను." ఆవేశం తగ్గని ద్రుపద్ వెళ్ళిపోతున్న కారువైపు చూస్తూ గట్టిగా అరవసాగాడు. కాబోయే భార్యతో సరదాగా బయటకు వచ్చిన ద్రుపద్ నల్లరంగు మారుతీ ఎస్టీమ్ కారును, ఆ కారును నడిపే వ్యక్తిని చేస్తూనే ఎందుకలా మారిపోయాడు? ఆ వ్యక్తికీ, ద్రుపద్ కీ వున్న సంబంధం ఏమిటి? ఎప్పటిది? చదివి తెలుసుకోండి దుర్గాప్రసాద్ సర్కార్ గారి రచన 'వాడే వీడు'Good book
© 2017,www.logili.com All Rights Reserved.